వైరల్ వీడియో: పిల్లలకు డ్యాన్స్ నేర్పుతున్న తల్లి పక్షి!

పక్షులు డ్యాన్స్ వేస్తాయని మీకు తెలుసా? చూసే కళ్లు ఉండాలి కానీ ప్రతి దానిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ పక్షి తన పిల్ల పక్షికి డ్యాన్స్ నేర్పిస్తుందో అర్థం కావడం లేదు నడక నేర్పిస్తుందో తెలియడం లేదు కానీ చూడటానికి మాత్రం భలే ముచ్చటగా ఉంది అంటే నమ్మండి.

 Woodcock Teaches Dance To Her Children,american, Woodcock, Dance Chicks, Video V-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తల్లి పక్షి తన రెండు పక్షులకు వయ్యారంగా ఊగుతూ అద్భుతమైన డ్యాన్స్ నేర్పిస్తుంది.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బ్యూటెంగేబీడెన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు.సాధారణంగా తల్లి పక్షి పిల్ల పక్షులకు తినడం, రక్షించుకోవడం, ఎగరడం నేర్పిస్తాయి.

ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ నేర్పిస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వావ్.

ఎంత బాగా నేర్పుతుంది ఈ పక్షి అంటూ అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.కొందరు అయితే పక్షుల డ్యాన్స్ చూసి మురిసిపోయే కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి ఆ వీడియో చూస్తే మీకు కూడా అనిపిస్తుంది.ఎంతబాగా డ్యాన్స్ చేస్తున్నాయిని.

ఇంకా అవి వేసే డ్యాన్స్ కి సరిపోయే మ్యూజిక్ ని పెట్టడంతో అందరిని ఆకట్టుకుంటుంది.మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube