“ఇండియా ఛాయ్” తో కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ మహిళ..!!!

ఇండియాలో ఛాయ్ బిజినెస్ ఏంటి అమెరికా మహిళ కోట్లు సంపాదించడం ఏమిటి.?? ఇక్కడ ఛాయ్ అమ్ముకునే వాళ్ళే ఎంతో కష్టాలు పడుతుంటే మరి మన ఛాయ్ బిజినెస్ అమెరికాలో ఎలా క్లిక్ అయ్యింది.అసలు అమెరికన్ మహిళకి ఛాయ్ బిజినెస్ పై కన్ను ఎలా పండింది…?? అన్ని ప్రశ్నలతో తికమక పడిపోతున్నారా.సరే అసలు ఆమె ఎవరు.?? ఆమె కధ ఏమిటి అనే మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం.

 Brook Eddy, Indian Chai,  Colorado,ginger Tea, Woman Became Millionaire By Selli-TeluguStop.com

అమెరికాలో ఉంటూ ఇండియా వచ్చిన ఆ మహిళా పేరు బ్రూక్ ఎండ్రీ అమెరికాలోని కొలరాడో కి చెందిన ఆమె ఇండియాలోని స్వాధ్యాయ్ అనే స్వచ్చంద సంస్థ గురించి తెలుసుకుని సదరు సంస్థకి తనవంతు సాయం చేయడానికి భారత్ వచ్చింది.

భారత్ వచ్చిన సందర్భంగా ఉత్తర భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు వీక్షించిని.అన్ని ప్రాంతాలలో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఆమెకి ఎంతో బాగా నచ్చాయి.అంతేకాదు మన దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా త్రాగే అల్లం ఛాయ్ ఆమెకి ఎంతో బాగా నచ్చింది.కొన్ని రోజులకి అమెరికా వెళ్ళిన బ్రూక్ కి అమెరికాలో ఇలాంటి ఛాయ్ దొరకలేదు.

దాంతో ఇలాంటి ఛాయ్ మనం ఎందుకు చేయకూడదు.అమ్మ కూడదు అనే ఆలోచన వచ్చింది.

Telugu Brook Eddy, Colorado, Ginger Tea, Indian Chai-

మళ్ళీ ఇండియా తిరిగి వచ్చిన ఆమె అల్లం ఛాయ్ టెక్నిక్స్ అన్నీ తెలుసుకుని అమెరికాలో చిన్న షాపు ప్రారంభించింది.అమెరికన్స్ కి ఈ ఛాయ్ నచ్చడంతో ఆమె బిజినెస్ ఊహించని విధంగా ఆదరణ పొందింది.కాస్తంత అమెరికా స్టైల్ లో ఛాయ్ సప్లై చేయడం ప్రారంభించింది.30 మందితో నడుపుతున్న ఆమె బిజినెస్ ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ కి చేరుకుంది.అంతేకాదు భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్ లు ఏర్పాటు చేసి ఎంతో మందికి భారత్ ఛాయ్ అందించాలని, నిరుద్యోగులకి ఉపాది కలిపించాలని భావిస్తున్నట్టుగా బ్రూక్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube