వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి చేదు అనుభవం..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ భేటీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కి చేదు అనుభవం మిగిల్చింది.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అంటే దాదాపు అధ్యక్షుడు ట్రంప్ కి ఎంతో కావాల్సిన వ్యక్తిగా తమ అభివృద్ధి కోసం పాటుపడే వారిగా ఉంటూ, ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు.

 American Press Secretary Stephanie Got Insulted In Coria White House-TeluguStop.com

అలాంటి ప్రెస్ సెక్రటరీ స్టెఫానీకి ఊహించని షాక్ ఇచ్చారు ఉత్తర కొరియా సెక్యూరిటీ దళాలు.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి చ�

కిమ్ జాంగ్ కి అగుగడుగునా అండగా ఉంటూ ఎంతో కీలకంగా వ్యవహరించే భద్రతా దళాలు, స్టెఫానీ ఎవరో తెలియక పోవడంతో ఆమెని ఇద్దరి అధ్యక్షుల భేటీ లోకి వెళ్ళనివ్వలేదు.దాంతో ఈ ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆమె వారితో వాగ్వాదానికి దిగి గర్షణ పడినంత పని చేసింది.కేవలం ఆమెని మాత్రమే కాదు అమెరికన్ రిపోర్టర్లని సైతం భద్రతా దళాలు వెళ్ళనివ్వలేదు.

ఈ చర్యలపై విసుగు చెందిన స్టెఫానీ వారిని దాటుకుంటూ ముందుకు వచ్చి గో గో అంటూ కేకలు పెట్టారు.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి చ�

ఉత్తర కొరియా భవనమైన హౌస్ ఆఫ్ ఫ్రీడమ్ బయట స్టెఫానీ తమ దేశ జర్నలిస్టు లకి ఆదేశాలు ఇస్తూ గో అంటూ కనపడ్డారు.ట్రంప్ కి అత్యంత సన్నిహితురాలు, బలమైన మద్దతు దారు అయిన స్టెఫానీ కి ఇంతటి ఘోరమైన అవమానం కలగడం దారుణమైన విషయమని అమెరికన్ మీడియా వాపోయింది.మరి ఈ పరిణామంపై ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో, వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube