ట్రంప్ పై అభిశంసన..పెరుగుతున్న డిమాండ్..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై అభిశంసన పెట్టాలని రోజు రోజుకి డిమాండ్ పెరుగిపోతోంది.2016 ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై విచారణ జరిపిన రాబర్ట్ ముల్లర్ ఆ విషయంపై మొదటి సారిగా నోరు మెదిపిన మొదలు మరికొందరు డెమోక్రాటిక్ నేతలు ట్రంప్ ని అభిశంసించాలని పట్టుబట్టారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్ధులు కమల హారీస్, ఎలిజెబెత్‌ వారెన్‌, కమల హారిస్‌, బెటో రూర్కేతో సహా 40 మందికి పైగా ప్రతినిధులు ట్రంప్ పై అభిశంసనకి డిమాండ్ చేశారు.

 American People Wants Impeachment On Donald Trump-TeluguStop.com

ట్రంప్ పై అభిశంసనపెరుగుతున్

ట్రంప్ న్యాయాన్ని అడ్డుకున్నారనే దానిపై ఇంకా ఉన్న సందేహాలు నివృత్తి కాలేదని ముల్లర్ తెలిపారు.ఈ క్రమంలోనే , ప్రతినిధుల సభ స్పీకర్‌, సీనియర్‌ డెమోక్రటిక్ నేత నాన్సీ పెలోసీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ట్రంప్ పై ఆధారాలు ఉంటె తప్ప తానూ అభిశంసన తీర్మానం అంగీకరించనని తేల్చి చెప్తున్నారు.

అయితే ముల్లర్ వ్యాఖ్యల తరువాత ట్రంప్ పై వ్యతిరేకించే వారి సంఖ్య ముగ్గురు కి పెరిగి మొత్తం పది పందికి చేరింది.

కేవలం అధ్యక్ష రేసులో ఉన్న 23 మందిలో పది మంది ట్రంప్ పై అభిసంసనకి పట్టుపడుతున్న విషయం తెలిసిందే.

కాగా ట్రంప్ వైట్ హౌస్ లో మీడియా తో మాట్లాడుతూ ముల్లర్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.తనపై అభిశంసన అనేది ఒక అసహ్యకరమైన పదమని.

దేశాధ్యక్షుడిని వేధించడం సరైన పధ్ధతి కాదని వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube