అమెరికాలో కొత్త చట్టం..

చాలా దేశాలలో పొగ తాగేవారి వయస్సు కనీసం 18 ఏళ్ళ దాటి ఉండాలని నియమం ఉంటుంది.దాదాపు అన్ని దేశాలలో ఇదే రకమైన పద్దతి ఉంది.

 American New Rule On Smoking-TeluguStop.com

అయితే అమెరికాలోని హవాయి రాష్ట్రంలో మాత్రం ఈ పరిమితి 21 ఏళ్లుగా నిర్ధారించబడింది.ఆ వయసు ఉన్న వాళ్లకి మాత్రమే అక్కడ పొగాకు ఇవ్వడం జరుగుతుంది.అయితే

ఇప్పుడు హవాయిలో 21 ఏళ్ల నిభంధానని మార్చి ఇప్పుడు ఆ పరిమితిని 100 ఏళ్ళకి పెంచాలనే కొత్త ప్రతిపాదనని ముందుకు తీసుకువచ్చారు.అక్కడి చట్ట ప్రతినిధి రిచర్డ్‌ క్రీగన్‌.2024లో ఆ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సిగరెట్‌ పై నిషేదం విధించాలనేది ఆయన లక్ష్యంగా తెలుస్తుంది.

అయినప్పటికీ సిగరెట్ అమ్మకాలు హవాయిలో ఎంతో ఖటినంగానే ఉంటాయి.అయితే ఈ బిల్లుని ఎలా రూపొందించారంటే.చట్టరీత్యా పొగతాగే వయసును వచ్చే ఏడాదికి 30 ఏళ్లకు, 2021లో ఆ వయస్సు 40 ఏళ్లకు, 2022లో మళ్ళీ 50 ఏళ్లకు, 2023లో 60 ఏళ్లకు అలా క్రమ క్రమంగా వెంచుతూ 2024లో వందేళ్లకు పెంచాలని ఆయన ఈ బిల్లులో ప్రతిపాదించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube