నగ్న ఫోటోలతో మోడల్ రచ్చ.. దేనికోసమో తెలుసా?

దేశభక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తూ ఉంటారు.అందులోనూ కొంతమందైతే దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

 American Model Taking Sensational Decision For Donation Collectio-TeluguStop.com

అంతేగాక సహాయం చేసే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి కొందరు.ఇంకొందరైతే దేశం ఏదైనా సరే  సహాయం అవసరమైతే ఎంతకైనా వెనకాడకుండా తమ వంతు సాయం చేస్తూ వారి సహాయ సహకారాలను ఆదేశానికి అందిస్తారు.

అలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మంటలు చెలరేగుతున్నాయి.

ఈ మంటల కారణంగా ఇప్పటికే పలు జంతువులు కాలి బూడిద అయిపోయాయి.

దీంతో జంతువుల పై ప్రేమ ఉన్నటువంటి అమెరికాకు చెందిన ఒక ప్రముఖ మోడల్ కైలెన్ వార్డ్ తనదైన శైలిలో స్పందించింది.

ఆస్ట్రేలియా అడవిలో చెలరేగుతున్నటువంటి మంటలను అదుపు చేయడానికి ఆ దేశానికి సహాయం చేయాలనుకుంది.వెంటనే విరాళాలు సేకరించడం మొదలు పెట్టింది.ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో పెరుగుతున్న మంటలను ఆర్పడానికి విరాళాలు సేకరిస్తున్నానని ఇందుకోసం ఎవరైనా విరాళం ఇస్తే తాను నగ్నంగా దిగిన ఫోటోలు పంపిస్తానని ఆఫర్ ఇచ్చింది.ఇందులో కనీసం పది డాలర్లు ఉండాలని షరతు కూడా పెట్టింది.

దీంతో నెటిజన్లు ఆమె పెట్టిన పోస్ట్ కి అనూహ్య రీతిలో స్పందించారు.

-Telugu NRI

ఆమె ఈ పోస్ట్ పెట్టిన కొంతసేపటికే ఐదు కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి.దీంతో ఆమె విరాళాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ   అందుకు కృతజ్ఞతగా తను నగ్నంగా దిగిన ఫోటోలను పంపించింది.అయితే ఇలా నగ్నంగా దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంపించడం నిషేధం అందువలన వెంటనే ఇంస్టాగ్రామ్ అధికారులు ఆమె ఐడీని ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు.

అయినా కూడా ఆమె పట్టువదలకుండా ఇంకొక ఈ అకౌంట్ ని క్రియేట్ చేసి  మరీ విరాళాలు సేకరిస్తున్నది.దీంతో ఇంస్టాగ్రామ్ అధికారులు మళ్లీ ఆమె అకౌంట్ ని బ్లాక్ చేశారు.

అయితే ఈమె తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైన నిర్ణయానికి పలువురు నెటిజన్లు ఫిదా అయిపోయారు.కొంతమంది అయితే ఫోటోలు వద్దు కానీ విరాళం ఇస్తామంటూ ముందుకు వచ్చారు.

మరికొందరైతే దేశం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్న అటువంటి ఆమెని ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube