ఒకటి కాదు..రెండు కాదు..58 వేల కోట్లు దానం చేసిన అమెరికన్..!!!  

American Donates 58 Thousand Crores, Schools, Orphan house, Money Donations, Bill Gates, Frini - Telugu American Donates 58 Thousand Crores, Bill Gates, Frini, Money Donations, Orphan House, Schools

ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తోచిన సాయం ఎంతో కొంత చేస్తాము, ఎంత డబ్బు ఉన్న వాళ్లైనా సరే లెక్కకి మించిన సాయం చేయరు, చేయలేరు, చేయాలనీ రూలు కూడా లేదు.కొందరు పబ్లిసిటీ కోసం సాయం చేస్తారు, మరి కొందరు భవిష్యత్తులో ఉపయోగపడుతాడు కదా అని ఆశించి సాయం చేస్తారు.

TeluguStop.com - American Man Donates 58thousand Crore

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కానీ కష్టం విలువ, తన సాయం అందడం ద్వారా కొన్ని కుటుంభాలు, కొన్ని జీవితాలు సంతోషంగా ఉంటాయని గ్రహించే వాళ్ళు మాత్రం ఎంతటి సాయం చేయడానికైనా వెనుకాడరు.తాము సంపాదించిన ఆస్తిలో సగం రాసివ్వడానికి కూడా వెనుకాడరు.

TeluguStop.com - ఒకటి కాదు..రెండు కాదు..58 వేల కోట్లు దానం చేసిన అమెరికన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇలాంటి సంఘటనే.అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అమెరికాలో హాట్ టాపిక్ అయ్యాడు.

అమెరికాకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చార్లెస్ చక్ ఫ్రీనీ తనకి ఉన్న మొత్తం ఆస్తి 8 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.58 వేలకోట్లు గుప్త దానం చేసేశాడు.అయితే ఈ దానం కూడా ఇప్పుడు చేసింది కాదు 2012 లోనే ఆయన ఈ దానం చేసేశాడు.మూడో కంటికి తెలియకుండా, ఎక్కడా హడావిడి హంగామాలు లేకుండా పలు అనాధ ఆశ్రమాలకు, స్కూల్స్, వృద్దాశ్రమాలకు దానం చేసేశాడు.ఈ విషయం ఇటీవల కాలంలో బయటపడటంతో అమెరికా వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా చార్లెస్ పేరు మారు మోగుతోంది.

***

2012 లో తన భార్యకి ఇచ్చేందుకు 20 లక్షల డాలర్లు దాచి ఉంచిన చార్లెస్ మొత్తాన్ని మానవ హక్కులను కాపాడటానికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా పరిశోధనలకు, పర్యావరణ పరిరక్షణ పరిశోధనలకు దానం చేశారు.భవిష్యత్తులో ధనవంతులు ఇలాంటి దానాలు చేయాలని ఓ సందేశాన్ని ఇచ్చేందుకు ఆయన ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అంటున్నారు బిల్ గేట్స్.చార్లెస్ ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తని, వ్యక్తిగతంగా ఆయన గురించి తనకు బాగా తెలుసని బిల్ గేట్స్ తెలిపారు.

#Orphan House #Bill Gates #Money Donations #Frini #AmericanDonates

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

American Man Donates 58thousand Crore Related Telugu News,Photos/Pics,Images..