అమెరికాలో 'హోమ్ ట్రావేకర్ చట్టం'భర్తకి భారీ పరిహారం ..!!!

అమెరికాలో ఓ వ్యక్తి తన భార్యని లోబరుచుకుని, తమ భందాన్ని విడదీసాడని తన భార్య విడాకులు ఇవ్వడానికి కారణం అయ్యాడని కోర్టులో కేసు వేసాడు.దాంతో కోర్టు విచారణ జరిపి సాక్ష్యాల్ని పరిశీలించిన తరువాత అతడి భార్యని లోబరుచుకున్న వ్యక్తికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది.ఆమె భర్తకి 5.3 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.ఇదేమి తీర్పు అనుకుంటున్నారా అమెరికాలో హోమ్ ట్రావేకర్ చట్టానికి అంత బలం మరి.వివరాలలోకి వెళ్తే.

 American Husband Got Huge Fined Amount-TeluguStop.com

అమెరికాలోని వాషింగ్టన్ లో ఉంటున్న ఓ వ్యక్తికి షాక్ ఇస్తూ అతడి భార్య తన భర్త నుంచీ విడాకులు కావాలని కోర్టుని ఆశ్రయించింది.ఎప్పుడూ ఎదో పని ఉందని ఆఫీసుకు వెళ్లాలని అనే తన భార్య ఎక్కడికి వెళ్తోంది, ఉన్న పళంగా కోర్టు ని ఎందుకు విడాకులు కోరింది అంటూ అనుమానం వచ్చిన అతడు డిటెక్టివ్ ని ఆశ్రయించాడు.

దాంతో ఆమె అసలు గుట్టు బయటపడింది.

Telugu American, Law Travekar, Telugu Nri Ups-

ఆమె ప్రవర్తన పరిశీలించిన డిటెక్టివ్ ఆమెకి ఆఫీస్ లో పని చేసే మరొక వ్యక్తితో అక్రమ సంభంధం ఉందని తేల్చాడు.అంతేకాదు వాళ్ళు ఇద్దరూ కలుసుకునే ప్రదేశాలు, మాట్లాడిన మాటలు అన్నీ సాక్ష్యాధారాలతో సహా సేకరించిన డిటెక్టివ్ భర్తకి ఇవ్వగా అతడు భార్య ప్రియుడిపై కోర్టులో కేసు వేశాడు.తమ జీవితాన్ని నాశనం చేసిన అతడి నుంచీ పరిహానం ఇవ్వాలని అడుగగా కోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ తీర్పు వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube