టీనేజర్ల కోసం అమెరికా కొత్త బిల్లు..!!!

అమెరికా వ్యాప్తంగా స్కూల్స్ కి వెళ్ళే టీనేజర్స్ కోసం ప్రభుత్వం కొత్త బిల్లుని ప్రవేశ పెట్టింది.ఈ బిల్లుతో విద్యార్ధులు , విద్యార్ధుల తల్లి తండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 American Government New Rule For Sleeping For Students-TeluguStop.com

ఈ బిల్లు తమకి మరింత ఆనందం ఇచ్చిందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.అంతేకాదు ఈ బిల్లు ద్వారా తాము మరింతగా చదువుల్లో రాణించగలమని అంటున్నారు.

మరి ఇంతగా అందరిని ఆకట్టుకున్న ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి.?? అసలు ఈ బిల్లు ఏమిటి.?? అనే వివరాలలోకి వెళ్తే.

టీనేజర్ల కోసం అమెరికా కొత్త బ

అమెరికా స్కూల్స్ కి వెళ్ళే టీనేజర్ల కు నిద్ర కోసం మరింత సమయం ఇవ్వాలని భావించింది.అందులో భాగంగా ఈ బిల్లుని చట్టసభలో ప్రవేసపెట్టింది.ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే టీనేజర్స్ కి సరిపోయేంత నిద్ర ఉంటె చదువుల్లో చక్కగా రాణించగలరని పలువురు శాసన సభ్యులు అభిప్రాయం మేరకు ఈ బిల్లుని ఆమోదించారు.

అయితే ఈ బిల్లుపై కొంతమందిలో వ్యతిరేకత వచ్చినా మెజారిటీ సభ్యులు ఆమోదించడంతో అమలులోకి రానుంది.

ఈ బిల్ ప్రకారం కాలిఫోర్నియా స్టేట్ వ్యప్తమా ఉన్న హై స్కూల్స్ ఇకపై ఉదయం 8.30 గంటల తరువాత ప్రారంభం కావాల్సి అవ్వాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా కాలిఫోర్నియా సెనేట్ అంథోనీ పోర్టాంటినో మాట్లాడుతూ ఈ బిల్లు పొందటంలో కాలిఫోర్నియా స్టేట్ పీటీఏ, న్యాయవాదులు ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube