అమెరికన్ 'ఎక్స్ ప్రెస్'..బంపర్ ఆఫర్...!!!!  

American Express Give Bumper Offer To Their Customers-nri,telugu Nri News Updates

అమెరికన్ ఎక్స్ ప్రెస్, ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగం అవుతున్న ఈ కార్డు పెద్ద సంచలం అనే చెప్పాలి. కొత్త కొత్త ఆఫర్లని కొనుగోలు దారుల కోసం ప్రవేశ పెడుతుంది. అయితే తాజాగా ఈ అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు మొబైల్ కొనుగోలు దారులకి ప్రత్యేకమైన ఆఫర్ ఒకటి ప్రవేశ పెట్టింది...

అమెరికన్ 'ఎక్స్ ప్రెస్'..బంపర్ ఆఫర్...!!!!-American Express Give Bumper Offer To Their Customers

దేశంలోని అన్ని ఫోన్ స్టోర్స్ లలో ఈ కార్డ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, అయితే మార్చి 31 వరకూ ఈ ఆఫర్ అమలులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లు రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా ఇలా అన్ని మొబైల్‌ స్టోర్లలో లభిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే

ఈ కార్డు వినియోగ దారులు ఐఫోన్‌ ఎక్స్‌ప్రెస్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌లలో వేటినైనా కొనుగోలు చేసినా సరే 10 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చని సదరు కార్డ్ ప్రకటించడంతో ఒక్క సారిగా స్టోర్ ముందు కార్డు దారులు క్యూలు కడుతున్నారు.