ట్రంప్ కి అమెరికా కోర్టు చురకలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అమెరికా కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది.వలస జీవులపై ట్రంప్ తీసుకుంటున్న విధానాలని అడ్డుకుంటూ అమెరికా కోర్టు తీర్పు ని ఇచ్చింది అంతేకాదు తీర్పు ఇస్తూనే ట్రంప్ కి చురకలు అంటించింది.

 American Court Warns To Trump-TeluguStop.com

ఇంతకీ కోర్టు ట్రంప్ కి ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ ఏమిటంటే.

మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారుల్ని తమ దేశంలోకి రావద్దంటూ వారిని నిషేధిస్తూ ట్రంప్ జారీ చేసినటువంటి ఆదేశాలపై దిగువకోర్టు స్టే ఇచ్చిన విషయం విదితమే అయితే ఈ స్టే ని సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం 9న యూఎస్‌ సర్కిల్‌ కోర్టు ఆఫ్‌ ఆప్పీల్స్‌ లో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి నిరాకరించారు.

అంతేకాదు ట్రంప్ పై చురకలు అంటిస్తూ .ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు అమెరికా చట్టాలకు అనుగుణంగా లేకపోవడంతో పాటు , ఏకనా కాంగ్రెస్‌ను విస్మరించేలా ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది.అక్కడితో ఆగకుండా చట్టాలను కోర్టు గదుల నుంచి, వైట్‌హౌస్‌ నుంచి చేయలేమని చురకలు అంటించింది.ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని తోసి పుచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube