40 ఏళ్ల వయసులో అర్థ నగ్నంగా ఫోజులిచ్చిన మోడల్... దాంతో...

హాలీవుడ్లో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటి కిమ్ కర్దాషియాన్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే మొదటగా కిమ్ కర్దాషియాన్ మోడలింగ్ రంగంలో మోడల్ గా పని చేసింది.

 American Actress Kim Kardashian Raising Heat With Bold Photos,  Kim Kardashian,-TeluguStop.com

 ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో నటనా రంగంలో అడుగు పెట్టింది.అయితే ఈమె నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినప్పటికీ ఈ అమ్మడి అందాల ఆరబోతతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి నాలుగు పదుల వయసు దాటినప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తూ తన పరువపు అందాలతో కుర్రకారుని కవ్విస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది.

అంతేగాక తన కూతురు తో టాప్ లెస్ దుస్తుల ధరించి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.దీంతో కొంతమంది నెటిజన్లు కిమ్ కర్దాషియాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఇలాంటి అర్ధనగ్న ఫోటోలను బహిర్గతంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక మరి కొందరు అభిమానులు వెంటనే ఇలాంటి ఫోటోలను తొలగించాలని కోరుతున్నారు.

కాగా ఈ అమ్మడు ఈ హాట్ ఫోటోలను షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి. అయితే ఈ ఈ ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా  2 కోట్ల పై చిలుకు మంది ఫాలో అవుతున్నారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కిమ్ కర్దాషియాన్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కిమ్ కర్దాషియన్ పలు చిత్రాల్లో నటిస్తూనే, పలు మోడలింగ్ షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

మరోవైపు పలు ధారావాహికలు మరియు చిత్రాలకి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.దీంతో చల్ల బిజీ బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube