మందు బాటిల్ పక్కన పెట్టుకుని బికిని వేసి రెచ్చిపోతున్న 40 ఏళ్ల బ్యూటీ...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొన్ని వాణిజ్య సంస్థల తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రెటీలను బాగానే ఉపయోగించుకుంటున్నాయి.ఈ క్రమంలో పలు మద్యం బ్రాండ్లకు సంబంధించిన సంస్థలు సినీ సెలబ్రిటీలను ఉపయోగించుకుంటూ తమ మధ్య ఉత్పత్తులను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాయి.

 American Actress Kim Kardashian Looks Stunning In Bold Show-TeluguStop.com

కాగా ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు సినీ సెలబ్రిటీలు రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ, 100 పైపర్స్, బ్లాక్ డాగ్, సిగ్నేచర్, ఇంపీరియల్ బ్లూ, తదితర మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేశారు.

తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ కి చెందిన “కెండల్ జెన్నర్ 3 టకీలా 818” మద్యం ఉత్పత్తులను అమెరికన్ సీరియల్ నటి కిమ్ కర్దాషియాన్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేసింది.

ఇందులో భాగంగా ఈ అమ్మడు బికిని దుస్తులు ధరించి మద్యం బాటిల్ ని పక్కన ఉంచుకొని చాలా హాట్ గా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.కాగా ఇందుకోసం కిమ్ కర్దాషియాన్ దాదాపుగా కోటి రూపాయలకు పైగా పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.

గత కొద్దికాలంగా కిమ్ కర్దాషియన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సెమీ న్యూడ్ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది.దీంతో కుర్రకారు ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఫిదా అయ్యారు.కాగా ప్రస్తుతం కిమ్ కర్దాషియాన్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 23 కోట్ల పై చిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ హాట్ బ్యూటీ కి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో అని.

అయితే నటి కిమ్ కర్దాషియాన్ పలు హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కాకుండా షోలు ఈవెంట్లలో కూడా నటిస్తూ బాగానే రాణిస్తోంది.నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ అమ్మడు తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో దాదాపుగా మూడు పెళ్లిళ్లు చేసుకుని తన భర్తకు విడాకులు ఇచ్చింది.

తన పిల్లల సంరక్షణను మాత్రం తానే తీసుకుంటూ అన్ని తానై పెంచుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube