అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కి తప్పిన ముప్పు..!!

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తాజాగా ప్రయాణిస్తున్న విమానం లో టెక్నికల్ సమస్య ఏర్పడటంతో వెంటనే చాకచక్యంగా పైలెట్లు కిందకు దించేశారు.వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి వెళ్లకుండా తిరిగి వెనక్కి వచ్చేశారు.

 America Vice President Kamala Harris Escapes From Plain Accident ,america, Kamal-TeluguStop.com

వాస్తవానికి అమెరికా ఉపాధ్యక్షురాలు  క‌మ‌లా హారిస్ మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు వెళ్లాలని ఎయిర్‌ఫోర్స్-2 విమానం ఎక్కి ప్రయాణం చేయడం జరిగింది ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో .సగం దూరం వెళ్ళిన వెంటనే పైలెట్లు గుర్తించి తిరిగి వచ్చేశారు.

అమెరికా మీడియాలో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ క్రమంలో తామంతా క్షేమంగా ఉన్నామని .విమానం గాలిలో ఉన్న సమయంలో క్షేమంగా ల్యాండ్ పై దిగాలని ఎంతో ప్రార్థించమని.అంతా అనుకున్నట్టుగానే భగవంతుడు తమ ప్రార్థన ఆలకించి .సురక్షితంగా దిగటానికి సహాయం చేశారని కమలా హారిస్ మీడియాతో తెలిపారు.ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో వెంటనే మేరీల్యాండ్ నుండి మరో విమానం ద్వారా అమెరికా వైస్ ప్రెసిడెంట్ గ్వాటెమాల‌కు చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube