అమెరికా టీచర్ మరీ ఇంత దారుణమా...!!!  

America Teacher Faces Suspension-

అమెరికాలోని ఓ స్కూల్ లో టీచర్ పై స్కూల్ లోని పిల్లాలు వారి తల్లి తండ్రులు ఓ అభియోగం మోపారు.దాంతో ఒక్క సారిగా అక్కడి వాతావరం మారిపోయింది.ఆ టీచర్ కి పనిష్మెంట్ ఇవ్వాలని పిల్లలు, తల్లి తండ్రులు కోరుతుంటే ఆమెకి మద్దతుగా టీచర్ సంఘాలు అన్నీ నిలిచాయి ఇంతకీ ఆ టీచర్ చేసిన తప్పేమిటి...

America Teacher Faces Suspension--America Teacher Faces Suspension-

?? ఎందుకు ఇంత రచ్చ రచ్చ అనే వివరాలలోకి వెళ్తే.డైవీలోని వెస్టర్న్ హైస్కూల్లో ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్న బ్రెండా ఫిస్చర్ అనే టీచర్ తన క్లాసులో ఫొటోగ్రఫీ గురించి క్లాసు తీసుకుని కొన్ని చిత్రాలు చూపిస్తోంది.ఇంతలో ఆ చిత్రాలతో పాటు కొన్ని నగ్న చిత్రాలు కనిపించాయని, వాటిని ఉద్దేశపూర్వకంగానే టీచర్ తమకి చూపించిందని పిల్లలు ఆరోపణలు చేశారు.అంతేకాక తమ తల్లితండ్రులకి కూడా చెప్పడంతో వివాదంగా మారింది దాంతో ఆమెని ఉద్యోగంలోనుంచీ తొలగించారు.

అయితే ఈ చిత్రాలు పిల్లలకి చూపించే ముందే తాను చూశానని, ఎలాంటి అభ్యతరకరమైన ఫోటోలో అందులో లేవని ఆమె లిఖిత పూర్వకంగా తెలిపింది.ఆమె ఎన్నో ఏళ్లుగా టీచర్ గా పని చేస్తున్నారని, ఇలా ఎప్పుడు జరగలేదని, ఆమెని విధుల నుంచీ తొలగించడం సరైనది కాదని టీచర్ సంఘాలు ఆమెకి మద్దతుగా నిలిచాయి.

America Teacher Faces Suspension--America Teacher Faces Suspension-