కరోనాతో అమెరికన్లకే ఎక్కువ ప్రమాదం…  

American Doctor Ron Claynnar Comments On Coronavirus Spread In America, Coronavirus, America, Ron Claynnar, Corona Deaths, Obama, News Channel, CNN - Telugu America, Cnn, Corona Deaths, Coronavirus, News Channel, Obama, Ron Claynnar

కరోనాతో ప్రభావితమైన అన్ని దేశాలతో పోల్చితే అమెరికాలో అత్యధికమైన మరణాలు జరగనున్నాయని, కరోనా వల్ల ఇతర దేశాలలో మరణించే వారికంటే కూడా అమెరికాలో మరణించే వారే అత్యధికంగా ఉంటారని ప్రముఖ వైద్యుడు రోన్ క్లైనర్ తెలిపారు.తాజాగా రోన్ చేసిన వ్యాఖ్యలు అమెరికన్స్ లో గుబులు రేపుతున్నాయి.

TeluguStop.com - America Ron Claynnar Obama News Channel Cnn

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా లక్షమందికి పైగా మృతుల సంఖ్య నమోదు కావడంతో పాటు కరోనా బాధితుల సంఖ్య అరకోటి దాటేయడంతో రోన్ చేసిన వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుంది.

TeluguStop.com - కరోనాతో అమెరికన్లకే ఎక్కువ ప్రమాదం…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా పేరొందిన రోన్ క్లైనర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలో పడ్డారు అమెరికన్స్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్వేత సౌధంలో ఎబోలా రెస్పాన్స్ కో ఆర్డినేటర్ గా కీలక బాధ్యతలు చేపట్టిన రోన్ ఆ సమయంలో ఎబోలా నివారణలో ప్రముఖ పాత్ర పోషించారు.

కరోనా మహమ్మారి అమెరికాలో తీవ్ర రూపం దాల్చుతున్న క్రమంలో ప్రముఖ వార్తా ఛానెల్ సిఎన్ఎన్ తో మాట్లాడిన ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఉంది.అంతేకాదు కరోనా ప్రభావితం అయిన దేశాలన్నిటిలో అమెరికాలో కూడా ఉంది అత్యధిక మంది ప్రజలు ఇక్కడ కరోనా సోకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఇతర దేశస్తులు కన్నా అత్యధికమంది కరోనాతో ఇక్కడ మరణిస్తున్నారు, భవిష్యత్తులో మరిన్ని కరోనా మరణాలు ఎక్కడా లేనివిధంగా అమెరికాలో నమోదు కానున్నాయని తెలిపారు.ఇదిలాఉంటే అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య ఇప్పటికి 1.60 లక్షలకి చేరుకుందని ప్రముఖ యూనివర్సిటీ వారి పరిశోధనలో తేల్చి చెప్పింది.

#Corona Deaths #Coronavirus #Ron Claynnar #America #Obama

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

America Ron Claynnar Obama News Channel Cnn Related Telugu News,Photos/Pics,Images..