అమెరికా పోలీసులకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆమె ..!!!  

America Police Bumper Offer - Telugu America, Blackman, Bumper Offer, George Floyd, Protesters, Trump

పోలీసులకి సెక్స్ వర్కర్ ఆఫర్ ఇవ్వడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా అవును మీరు విన్నది నిజమే.అమెరికాలో జరిగిన ఈ సంఘటన అక్కడి పోలీసులకి బిగ్ షాక్ ఇచ్చింది.

 America Police Bumper Offer

పోలీసుల అదుపులో అక్కడ అత్యంత కర్కశంగా చంపబడిన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంతో ఒక్క సారిగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.నిరసన కారులు జార్జ్ కి న్యాయం చేయాలంటూ ప్రధాన నగరాలలో చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

అమెరికా యంత్రాంగం మొత్తం అల్లర్లని తగ్గించడానికి నానా తంటాలు పడుతోంది.మరో పక్క మిలటరీని దించుతామని ట్రంప్ ప్రకటించడంతో ట్రంప్ వైఖరిపై సర్వాత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

అమెరికా పోలీసులకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆమె ..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అంతేకాదు సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు సైతం జార్జ్ కి మద్దతుగా నిలవడంతో పాటు న్యాయం చేయాలని సందేశాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే అమెరికాకి చెందిన ఓ సెక్స్ వర్కర్ అక్కడి పోలీసులకి ఓ భంపర్ ఆఫర్ ఇచ్చింది.

నల్లజాతీయులు తమకి న్యాయం చేయాలనీ పోరాడుతున్న సమయంలో వారితో పాటు నిరసనల గళం వినిపిస్తోంది.అంతేకాదు పోలీసులపై సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.

ఈ పోలీసులు లంచం ఇస్తే ఎంతటి పనైనా చేస్తారు.ట్రంప్ అడుగులకి మడుగులు వత్తుతూ ఉంటారు.

అలా చేయడం కన్నా మీరు రాజీనామాలు చేయండి అంటూ పిలుపు ఇచ్చింది.రాజీనామా చేసిన వారికి తనతో ఒక రాత్రి ఫ్రీ గా గడిపే అవకాశం కూడా ఉంటుందని ప్రకటించింది.

ఆమె తన సందేశంతో కూడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test