ఒక్క హెడ్డింగ్ ప్రఖ్యాత పత్రిక ఎడిటర్ ఉద్యోగాన్ని పోగొట్టింది..!!!

ఎలాంటి పత్రికలు అయినా తమ వార్తలకి ప్రాముఖ్యత కలిపించాలని ఆరాటపడుతుంటాయి.అందుకు తగ్గట్టుగా వార్తలపై పాటకులకి ఆసక్తి కలిగేలా హెడ్డింగ్ లు పెడుతూ ఆకట్టుకుంటాయి.

 America, Philadelphia, George Floyd, News Paper, Editor, Black Lives Matter, Bui-TeluguStop.com

అయితే ఒక్కో సారి ఆ హెడ్డింగ్ లు ఆయా పత్రికలు మూత బడేలా చేస్తాయి అలాంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.ఇలాంటి సంఘటనే అమెరికాలోని ఫిలడెల్ఫియా లో చోటు చేసుకుంది.

అయితే ఇక్కడ వార్త హెడ్డింగ్ కారణంగా ఓ సీనియర్ మోస్ట్ ఎడిటర్ తన ఉద్యోగాని పోగొట్టుకున్నాడు.ఇంతకీ ఏమిటా హెడ్డింగ్.

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసనలు పెల్లుబికిన విషయం విధితమే.నిరసన కారులు ఒక్క సారిగా వివిధ నగరాలలో ఉన్న షాపులు, రెస్టారెంట్లు , భావనాలని ధ్వంసం చేశారు.

ఈ క్రమంలోనే నేషన్ దళాలు కూడా అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చాయి.సర్వాత్రా ఈ ఘటనలను వ్యతిరేకించినా జార్జ్ మరణాన్ని తట్టుకోలేక ఆలాంటి విధ్వంసం చేశారు ప్రభుత్వాలు న్యాయం చేస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావుకదా అంటూ లైట్ తీసుకున్నారు.

అయితే నిరసన కారులు.

Telugu America, Black Matter, Matter, George Floyd, Paper, Philadelphia-

ద్వంసం చేసిన భవనాలలో అత్యంత పురాతనమైన భవనాలు కూడా ఉన్నాయి.దాంతో నిరసన కారుల ఉద్యమానికి బ్లాక్ లివ్స్ మ్యాటర్ అని పేరు పెట్టుకున్నట్టుగా ఓ వార్తా పత్రిక బిల్డింగ్స్ మ్యాటర్ టూ.అనే పేరు పెడుతూ నిరసన కారుల ఉద్యమన్ని కించ పరుస్తున్నట్టుగా హెడ్డింగ్ పెట్టి మ్యాటర్ రాసేశారు.

దాంతో సదరు పత్రికా సంస్థ ఉద్యోగులు ఎడిటర్ పై మండిపడ్డారు.రెండు రోజుల పాటు ఉద్యోగానికి సెలవులు పెట్టేశారు.దాంతో కంగారు పడిన యాజమాన్యం ఎడిటర్ పై చర్యలు తీసుకోవాలని భావించింది.కానీ సీనియర్ రిపోర్టర్ గా పేరొందిన స్టాన్ స్వచ్చందంగా తనపదివికి రాజీనామా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube