కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ ఘన స్వాగతం..!!

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరానికి ఏర్పాట్లు ఘనంగా జరిగిపోతున్నాయి.కొన్ని దేశాలు ఇప్పటికే న్యూ ఇయర్ ని జరుపుకుంటున్నాయి.

 America New Year Celebrations Arrangements1-TeluguStop.com

ఆ దేశాల జాబితాలో అమెరికా సైతం ఉండటం గమనార్హం.కొత్త సంవత్సరానికి మొట్ట మొదటగా కిరీట్‌మటి, సమోవా, న్యూజిలాండ్ లు ఆహ్వానం పలికాయి.

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్‌టన్‌ నగరాల్లోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

అయితే ప్రపంచంలో అందరికంటే ముందుగా న్యూ ఇయర్ జరుపుకునే మొదటి దేశం మాత్రం సమోవా దేశం.ఈ దేశం మనకంటే ఎనిమిదిన్నర గంటలు ముందుగా కొత్త సంవత్సరంకు స్వాగతం పలుకుతారు.క్రిబాటీ దేశంలోని క్రిస్మస్ అనే ద్వీపంలో కూడా మనకంటే ఎనిమిదిన్నర గంటల ముందే నూతన సంవత్సరం వేడుకలు జరుగుతాయి.

ఆ తరువాత అమెరికాలో, ఓ గంట తరువాత న్యూజిలాండ్‌ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి.అమెరికాలో ముందుగానే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటూ అక్కడి ప్రజలు పాత సంవత్సరానికి వీడుకోలు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube