విక్రమ్‌ను కనిపెట్టేందుకు నాసా సాయం  

America Nasa Help In Indian Isro Find The Vikram Lander-indian Isro,vikram Crash Landing

చంద్రుడి పైకి ఇస్రో పంపించిన విక్రమ్‌ ల్యాండర్‌ నుండి సిగ్నల్స్‌ తెగిపోవడంతో పాటు, చందమామపై విక్రమ్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యింది.ఇప్పటికే ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.క్రాష్‌ ల్యాండింగ్‌ అయినా కూడా విక్రమ్‌ ఎలాంటి డ్యామేజీ కాలేదని ఇస్రో గుర్తించింది...

America Nasa Help In Indian Isro Find The Vikram Lander-indian Isro,vikram Crash Landing-America NASA Help In Indian ISRO Find The Vikram Lander-Indian Isro Crash Landing

అందుకే ఇస్రో మళ్లీ సిగ్నల్స్‌ను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇందుకోసం అమెరికాకు చెందిన నాసా సాయంను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అమెరికాకు చెందిన అంతరిక్ష కేంద్రం నాసా ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌కు సంబంధించిన సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

America Nasa Help In Indian Isro Find The Vikram Lander-indian Isro,vikram Crash Landing-America NASA Help In Indian ISRO Find The Vikram Lander-Indian Isro Crash Landing

భారీ రేడియస్‌ను ప్రయోగించడం ద్వారా మళ్లీ విక్రమ్‌ ల్యాడర్‌ నుండి సిగ్నల్స్‌ను అందుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇస్రోతో జరిగిన ఒప్పందంతో భాగంగా నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే విక్రమ్‌ ల్యాండర్‌కు సంబంధించిన చర్యలు మొదలు పెట్టడం జరిగింది.అయితే మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ ప్రయోగం ఏ మేరకు సఫలం అవుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.విక్రమ్‌ ల్యాండర్‌ కేవలం 14 రోజులు మాత్రమే లైఫ్‌ టైమ్‌ను కలిగి ఉంటుందనే విషయం తెల్సిందే.