న్యూజిలాండ్ గన్ కల్చర్ పై ప్రత్యేక చట్టం...!!!

న్యూజిలాండ్ లో విపరీతంగా ఉన్న గన్ కల్చర్ ని అరికట్టేందుకు ప్రత్యేకమైన చట్టం తీసుకురాబోతున్నామని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ సోమవారం వెల్లడించారు.ఈ ప్రతిపాదనాకి గాను క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.

 America Had Made New Rules On Gun Culture-TeluguStop.com

“క్రైస్ట్‌చర్చ్‌” లోని రెండు మసీదులపై జరిగిన నరమేధం ఘటనపై పారదర్శక విచారణ చేపడతామని ఆమె వెల్లడించారు.

ఈ లేసి విచారణ కోసం పత్యేక కమిషన్ ఏర్పాటు చేశాము , ఈ దాడిలో దాదాపు 50 మంది మృతి చెందారని అమెర్ తెలిపారు.అయితే ఈ చర్యలు మరొక సారి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆమె తెలిపారు.అని ప్రాంతాలలో పోలీసుల నిఘా మరింత పెంచుతామని అన్నారు.

ఎలాంటి అరాచకం జరగకుండా చూసుకుంటామని, అక్రమంగా తుపాకులు అమ్ముతున్న శాపులని సీజ్ చేస్తామని తెలిపారు.అయితే క్రైస్ట్‌చర్చ్‌లో దాడికి పాల్పడ్డ నిందితుడు గన్‌సిటీ షాపు నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది.

త్వరలో అన్ని విధాలుగా ఆధారాలు సేకరించి భాదితులకి న్యాయం చేస్తామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube