కరోనా విరుగుడు రెడీ కాని ఆరు నెలలు టైం కావాలట  

America Find The Carona Virus Medicine It\'s Take The Six Months Time - Telugu America Find The Carona Virus Medicine It\\'s Take The Six Months Time, American Doctors And Scientist Find The Medicine, Carona Virus, Chaina Effected In Corona Virus, Corona Virus Medicine, Indian Scientists

చైనాతో పాటు ప్రపంచ దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్‌కు అమెరికా ఔషదం తయారు చేసిందట.ఇటీవలే ఔషద తయారి పూర్తి అయ్యింది.

America Find The Carona Virus Medicine It's Take Six Months Time - Telugu It\\'s American Doctors And Scientist Chaina Effected In Corona Indian Scientists

కాని దాన్ని మొదట జంతువులపై ప్రయోగించాలని వారు అంటున్నారు.ఆరు నెలలు పూర్తిగా ప్రయోగాలు పూర్తి అయిన తర్వాతే దాన్ని మనుషులపై ప్రయోగించేందుకు అమెరికా ఇస్తుందని సదరు యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ప్రస్తుతం చాలా స్పీడ్‌గా టెస్టింగ్‌ జరుగుతుందని అన్నాడు.

ఇండియన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టే పనిలో ఉన్నారు.

వచ్చే ఏడాదికి తాము పూర్తి చేస్తామని ఇండియన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చైనాలో కూడా దీనికి విరుగుడు కనిపెట్టి ప్రయోగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

వారు జంతువులపై కాకుండా నేరుగా మనుషులపైనే ప్రయోగించాలని భావిస్తున్నాటర.దాదాపుగా లక్ష మంది కరోనా బాధితులు ఉండగా, రెండు వేలకు పైగా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది.

తాజా వార్తలు

America Find The Carona Virus Medicine It\'s Take The Six Months Time-american Doctors And Scientist Find The Medicine,carona Virus,chaina Effected In Corona Virus,corona Virus Medicine,indian Scientists Related....