అమెరికాలో భారతీయ విద్యార్ధికి కరోనా…!!  

In America Corona Positive In Indian Student, America, Coronavirus, Trump, Indian Student, Green Field Central juniour High School, - Telugu America, Coronavirus, Green Field Central Juniour High School, Indian Student, Trump

అమెరికాలో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది.చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ మహమ్మారి విలయ తాండవానికి లక్షలాది మంది ప్రజలు ప్రజాలు కోల్పోయారు.

TeluguStop.com - America Coronavirus Trump Indian Student Green Field Central Juniour High School

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దాదాపు అన్ని దేశాలలో ఇదే పరిస్థితి ఉన్నా అమెరికాలో కారోనా ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉందనే చెప్పాలి.రోజు రోజుకి వేలాది కేసులు నమోదు అవ్వడమే కాకుండా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

TeluguStop.com - అమెరికాలో భారతీయ విద్యార్ధికి కరోనా…-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే కేవలం లాక్ డౌన్, సామాజిక దూరం వలన మాత్రమే సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నా ట్రంప్ పెడచెవిన పెడుతూనే వచ్చారు.ఈ క్రమంలోనే

ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా అమెరికాలో కొన్ని చోట్ల విద్యాసంస్థలు ప్రారంభించారు.

దాంతో ఇండియానాలోని గ్రీన్ ఫీల్డ్ సెంట్రల్ జూనియర్ హై స్కూల్ విద్యా సంస్థని జులై 30వ తేదీన ప్రారంభించారు.అయితే ప్రారంభం అయిన మొదటి రోజునే భారత సంతతికి చెందిన ఓ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నమోదు అయ్యిందని తెలుస్తోంది.

ఈ పరిణామలతో ఒక్క సారిగా స్కూల్ భోధన సిబ్బంది, పిల్లలు ఉలిక్కిపడ్డారు.విద్యా సంస్థ మొదలు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే హాంకక్ కౌంటీ లోని ఆరోగ్య విభాగానికి చెందిన నిపుణులు ఓ భారతీయ విద్యార్ధికి కరోనా పాజిటివ్ అని తేల్చి చెప్పారు.

ఆరోగ్య విభాగం నుంచీ హెచ్చరికలు అందుకోగానే విద్యా సంస్థ అలెర్ట్ అయ్యింది.హుటాహుటిన పిల్లలని శానిటైజేషన్ చేయించింది. ప్రత్యేకమైన ప్రోటోకాల్ ప్రకారం పిల్లలని జాగ్రత్తచేసింది.కరోనా సోకినా విద్యార్ధిని పిల్లల నుంచీ వేరుగా చేసి అతడితో చనువుగా ఉన్న వారిని 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచింది.

ఈ విషయంపై స్పందించిన స్కూల్ సూపరెండేంట్ కరోనా ప్రభావం గురించి తెలిసినా కేవలం విద్యార్ధుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని స్కూల్ తెరించామని ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు

.

#Coronavirus #Indian Student #GreenField #America #Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

America Coronavirus Trump Indian Student Green Field Central Juniour High School Related Telugu News,Photos/Pics,Images..