మామిడి కాయ పొడి (ఆమ్చూర్) లో ఉన్న ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు  

Mango powder is called amchur in our country. The mango powder is available in the powder market. We can also make a home. Mango should be dried and dried in the next summer. This powder is used in many dishes. With mango powder, the taste of cooking adds more health benefits. Now let's learn about them.

.

Improves digestion and makes it more likely to get rid of problems like indigestion, constipation, and gas. Every day, pinch mango powder is cooked. The rich in anti-oxidants in manganese powder helps in digestion and helps burn calories and reduce weight. Vitamin C is rich in vitamin D because it is a good divine medicine for people with vitamin C deficiency. It also helps in cleaning the skin. It also helps in reducing eye vision and eye problems.

మామిడికాయ పొడిని మన దేశంలో ఆమ్చూర్ అని పిలుస్తారు. మామిడికాయ పొడమార్కెట్ లో దొరుకుతుంది. అలాగే మనం ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చుమామిడికాయలు వచ్చే వేసవిలో మామిడికాయను ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడిగతయారుచేసుకోవాలి..

మామిడి కాయ పొడి (ఆమ్చూర్) లో ఉన్న ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు-

ఈ పొడిని అనేక వంటల్లో ఉపయోగిస్తాం. మామిడికాయ పొడితవంటకు రుచి పెరగటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందిఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

జీర్ణక్రియను మెరుగుపరచి అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యల నుండి బయపడేలా చేస్తుంది. ప్రతి రోజు వంటల్లో చిటికెడు మామిడికాయ పొడి వేస్తచాలు.

మామిడికాయ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలజీర్ణక్రియలో సహాయపడి కేలరీలు బాగా ఖర్చు అయ్యి బరువు కూడా తగ్గుతారు..

ఈ పొడిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన విటమిన్ సి లోపంతో బాధపడేవారికమంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. అలాగే చర్మాన్ని శుభ్రం చేయటంలో కూడబాగా సహాయపడుతుంది.

అంతేకాక కంటి చూపు, కంటి సంబంధిత సమస్యలనతగ్గించటంలో బాగా హెల్ప్ చేస్తుంది.

మామిడికాయ పొడిలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనతతో బాధపడేవారికఅద్భుతంగా పనిచేస్తుంది. మామిడిపొడిలో కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉండువలన వ్యాధినిరోధకతను పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

అంతేకామెగ్నీషయం, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు పొటాషియం సమృద్ధిగా ఉండుట వలబిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.