వేర్‌హౌస్‌ల్లో న్యూమొబైల్ రోబోలు.. అమెజాన్ కీలక నిర్ణయం

ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో మానవులు చేసే పని తక్కువైంది.పనులన్నీ మెషీన్లే చేసేస్తున్నాయి.

 Amazon To Set Fully Autonomous Robots In Its Ware Houses Details, Ware House, New Mobile Robot, Technology Updates, Technology News, Amazon, Key Decision, Amazon Autonomous Robots , Amazon Ware Houses, Amazon Cardinal Robots-TeluguStop.com

ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం బాగా పెరిగిపోయింది.మనిషే చేసే పనులన్నీ వస్తువులే చేసేస్తున్నాయి.

ఇప్పుడు రోబోల కాలం నడుస్తోంది.మానవులు చేసే చాలా పనులన్నీ రోబోలు చేస్తున్నాయి.

 Amazon To Set Fully Autonomous Robots In Its Ware Houses Details, Ware House, New Mobile Robot, Technology Updates, Technology News, Amazon, Key Decision, Amazon Autonomous Robots , Amazon Ware Houses, Amazon Cardinal Robots-వేర్‌హౌస్‌ల్లో న్యూమొబైల్ రోబోలు.. అమెజాన్ కీలక నిర్ణయం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పనుల్లో రోబోలు చాలా ఉపయోగపడుతున్నాయి.దీంతో కంపెనీల్లో, రెస్టారెంట్లతో పాటు అనేక వాటిల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది.వేర్ హౌస్ లలో రోబో సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయంచింది.పోర్టెస్, కార్డినాల్ పేరుతో వ్యవహరించే ఈ రోబోలు ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించడంలో సహయపడనున్నాయి.అమెజాన్ డెవలప్ చేసిన అడ్వాన్స్‌డ్ సేఫ్టీ, నేవిగేషన్ టెక్నాలజీ ద్వారా ఈ రోబోలు పనిచేయనున్నాయని అమెజాన్ నిపుణులు చెబుతున్నారు.

ఉద్యోగుల కదరికలను పరిశీలిస్తూ వేర్‌హౌస్‌లలో తిరుగుతూ పనులు చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

దీనితో పాటు అమెజాన్ కార్డినల్ పేరుతో మరో రోబో వ్యవస్థణు కూడా ఆ సంస్థ ప్రకటించింది.

పార్శిల్స్ తరలింపులో కార్డినల్ రోబో పనిచేసేలా రూపొందించారు.ఈ రోబోల ద్వారా అమెజాన్ షిప్పింగ్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Telugu Amazon, Amazon Robots, Amazoncardinal, Key, Robot, Ups, Ware-Latest News - Telugu

50 పౌండ్ల బరువు వరకు ప్యాకేజీలను మోయగల కార్డినల్ ప్రొటోటైప్ ను పరిశీలిస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది.వచ్చే ఏడాది నుంచి ఈ రోబోలను దింపబోతున్నామని, వీటి సేవలు చాలా ఉపయోగపడతాయని అంటున్నారు.వచ్చే ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయంటున్నారు.కాగా ఇప్పటికే రోబోటిక్స్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది.చాలా సంస్థలు ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగిస్తున్నారు.భవిష్యత్ తరంలో ఎక్కడబట్టినా రోబోలే కనిపిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పటికే చాలా పనుల్లో ఇవి సహాయపడుతున్నాయి.రానున్న కాలంలో మరింతగా ఈ రంగం అభివృద్ధి చెందనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube