కస్టమర్ వెరైటీ సూచనకు అమెజాన్ షాక్.. చివరికి ఏం చేసిందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఏది కావాలన్నా ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా కొనడానికి ఎక్కువగా అందరూ మొగ్గు చూపుతున్నారు.ఆయా సంస్థలు కూడా కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి.

 Amazon Shock To Customer Reference, Amazon, Online Products, America, Delavar St-TeluguStop.com

అయితే మామూలుగా ఆన్ లైన్ వెబ్ సైట్ లో వస్తువులు కొనేముందు అదనపు సూచనలు అనే ఒక ఆప్షన్ ఉంటుంది.ప్రస్తుతం కరోనా క్రైసిస్ కారణంగా కొన్ని సంస్థలు ఈ అదనపు సూచనలు తప్పకుండా అడుగుతున్నాయి.

అయితే ఇక్కడ ఒక బాలుడు అదనపు సూచనలు అడిగితే అతను చేసిన సూచనలతో అమెజాన్ షాక్ అయింది అని చెప్పాలి. అమెరికాలోని డెలవర్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు… అమెజాన్ లో ఒక వస్తువును ఆర్డర్ చేసాడు.

ఇక అదనపు సూచనలు కింద ఒక వెరైటీ సూచన చేశాడు ఇక్కడ ఈ బాలుడు.

Telugu Amazon, America, America Boy, Cctv Footage, Delavar, Products-General-Tel

ఆర్డర్ డెలివరీ చేసి తలుపులు మూడు సార్లు కొట్టి అబ్రకదబ్ర అని గట్టిగా అరిచి వేగంగా తిరిగి వెళ్ళిపో అంటూ అదనపు సూచనల ఆప్షన్ లో రాసుకొచ్చాడు.మామూలుగా అయితే ఇలాంటివి ఎవరూ పట్టించుకోరు కానీ ఆ బాలుడు ఆర్డర్ చేసిన వస్తువును డెలివరీ ఇవ్వడానికి వచ్చిన మహిళ మాత్రం సదరు బాలుడు చెప్పిన విధంగానే చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక దీనికి సంబంధించి సిసిటివీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ఈ వీడియో ని ఆ బాలుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది ప్రస్తుతం వేగంగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube