అమెజాన్ కే టోపీ పెట్టారు.. భారీ స్కామ్

నేరస్తులు ఎంతటి తెలివిగలవాళ్ళు అయినా చివరకు దొరికిపోకతప్పదు.వీరికి టైం దగ్గర పడటంతో ఉత్తరప్రదేశ్ పోలీసులకు దొరికిపోయారు.

 Amazon Has Put A Hat On .. A Huge Scam, Amazon , Fake Ids , Replace Ments , Elec-TeluguStop.com

చెడు వ్యసనాలకు బానిసలవుతూ.కష్టపడకుండా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని స్వర్గంలో వెళ్తుంటారు అలా పోలీసులకు దొరికిపోయి జైలుపాలు అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే అమెజాన్ లో 100 అకౌంట్స్ పైగా ఓపెన్ చేశారు.తరువాత ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువుల ఆర్డర్ల పెట్టడం డెలివరీ అయిన వాటిని తక్కువ ధరకు అమ్మేసి  ఆ తర్వాత అమెజాన్ వారికి ఫోన్ చేసి వస్తువుల డబ్బులు రిఫండ్ అడిగేవాళ్లు.

ఈ భారీ స్కాం లో అమెజాన్ డెలివరీ బాయ్ ల సహాయం కూడా తీసుకున్నారు.ఖరీదైన వస్తువులు కొనడం తక్కువ ధరకు డ్యామేజ్ అని రీప్లేస్మెంట్ చేయడం.

డెలివరీ బాయ్స్  డేటాబేసులో రిఫండ్ తీసుకున్నట్టు రికార్డ్ లో ఎంటర్ చేయడం.

ఇలా కొన్ని నెలల పాటు ఈ తంతు జరగడంతో లక్షల్లో టోపీ పెట్టారు.

  కానీ నేరస్తులు ఎంత తెలివిగా ప్రవర్తించిన చివరకు ఏదో ఒక తప్పు చేస్తూ దొరికిపోతుంటారు.చివరకు వీళ్లు అలాగే దొరికిపోయారు.

వీరిలో ఒకరు డిగ్రీ చదువుతుండగా మరొకడు పన్నెండో తరగతి పాస్ అయ్యాడు.  వీరి ఎకౌంట్లో చెక్ చేయగా అందులో 26 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారట.

హర్యానా పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube