చిందేసిన డెలివరీ బాయ్.. ఎందుకో తెలుసా?  

Amazon Dery Boy Happy With Basket Treat In Delaware-basket Treat,delaware,dery Boy,viral Video,weird News

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా మయం.ఏం జరిగినా అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది.

Amazon Dery Boy Happy With Basket Treat In Delaware-basket Treat,delaware,dery Boy,viral Video,weird News Telugu Viral News Amazon Dery Boy Happy With Basket Treat In Delaware-basket Delaware Dery Vir-Amazon Delivery Boy Happy With Basket Treat In Delaware-Basket Delaware Delivery Viral Video Weird News

కొన్ని పోస్టులు ఎంత వైరల్ అవుతాయంటే అవి ఎందుకు వైరల్ అయ్యాయో కూడా తెలియదు.ప్రస్తుతం ఇలాంటి వీడియోను ఒకటి సోసల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్లు చేస్తున్నారు.

అమెరికాలోని డెలావేర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్‌లో ఓ ఇంటికి అమెజాన్ డెలివరీ వ్యక్తి ఒక వస్తువు డెలివరీ చేసేందుకు వచ్చాడు.అతడు డెలివరీ చేసే వ్యక్తి ఇంటి ముందు ఒక బుట్టలో కొన్ని తినుబండారాలు, కూల్ డ్రింక్స్ అతడికి కనిపించాయి.

డెలివరీ చేయడానికి వచ్చే వ్యక్తులకు అవి ఉచితం అని సదరు ఇంటి యజమాని అక్కడ రాసి పెట్టారు.దీంతో ఆ డెలివరీ బాయ్ ఆనందంతో గెంతేశాడు.

తనకు నచ్చిన కొన్ని స్నాక్స్, కుకీస్‌ వంటి వస్తువులు ఆనందంగా తీసుకుని వెళ్లాడు.ఈ వీడియోను ఆ ఇంటి ఓనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తాము కూడా ఇకపై ఇలాంటి పని చేస్తామంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

Amazon Dery Boy Happy With Basket Treat In Delaware-basket Treat,delaware,dery Boy,viral Video,weird News Related....