కాస్మొటిక్ ఎలర్జీలతో బాధపడుతున్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసమే  

Amazing Natural Remedies For Cosmetic Allergies-

Beauty is very fond of beauty. In fact, they are ready to do anything for beauty. Most are using cosmetics for beauty. It uses lipstick, skin cleaner, eyeshadow and lotions. There is a possibility that they will always have allergies. These tips will be helpful if such aerials come in.

Aloe is usually in every home. Aloe is used in many skin products. Wash the gel from the aloe and put on the cosmetic allergy place and clean it with cold water.

. Coconut oil is used in every home. Coconut oil helps to cosmetic allergies. If you get this allergen, you will be relieved immediately. So first you have to apply it in areas where allergy is available.

ఆడవారికి అందం అంటే చాలా ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే అందం కోసం ఏమచేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు. అందం కోసం ఎక్కువగా కాస్మొటిక్సఉపయోగిస్తూ ఉంటారు..

కాస్మొటిక్ ఎలర్జీలతో బాధపడుతున్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసమే-Amazing Natural Remedies For Cosmetic Allergies

దాని కోసం లిప్ స్టిక్, స్కిన్ క్లీనర్, ఐషాడోలోషన్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల ఒక్కోసారి ఎలర్జీలవచ్చే అవకాశం ఉంది. అటువంటి ఎలర్జీలు వచ్చినప్పుడు ఈ చిట్కాలను పాటిస్తసరిపోతుంది.

సాధారణంగా కలబంద అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. కలబందను ఎన్నో చర్ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. కలబంద నుండి జెల్ ని వేరు చేసకాస్మొటిక్ ఎలర్జీ వచ్చిన ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితశుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనెను ప్రతి ఇంటిలో వాడుతూ ఉంటాం. కొబ్బరినూనె కాస్మొటికఎలర్జీలకు బాగా సహాయపడుతుంది. అలెర్జీ ఉన్న చోట దీన్ని రాస్తే మీకవెంటనే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎలర్జీ ఉన్న ప్రాంతాల్లో మీరు మొదదీన్ని అప్లయ్ చేయండి.

ప్రతి రోజు ఎదో ఒక కాస్మొటిక్ ని వాడుతూనే ఉంటాం. దాంతో ఇబ్బందులవస్తూనే ఉంటాయి. ఐస్ క్యూబ్స్ కాస్మోటిక్ అలర్జీలను దూరం చేయటంలసమర్ధవంతంగా పనిచేస్తాయి..

కాస్మొటిక్ ఎలర్జీ వచ్చిన ప్రదేశంలో ఐస్ క్యూబతో రబ్ చేస్తే తగ్గటమే కాకుండా కాస్మొటిక్స్ కారణంగా వచ్చే చికాకును కూడతగ్గిస్తుంది.