ఎసిడిటిని తగ్గించే సమర్ధవంతమైన మరియు సింపుల్ ఇంటి చిట్కాలు  

Amazing Home Remedies For Acidity-almonds,basil Leaves,coconut Water,garlic,home Remedies,అలోవెరా,బాదాం,బేకింగ్ సోడా,మజ్జిగ

 • ఎసిడిటి అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి. ఈ సమస్య వేసవిలో ఎక్కువగా ఉంటుంది.

 • ఎసిడిటిని తగ్గించే సమర్ధవంతమైన మరియు సింపుల్ ఇంటి చిట్కాలు-Amazing Home Remedies For Acidity

 • వేసవిలో వచ్చే ఎసిడిటికి కడుపు ఉబ్బరం,త్రేన్పులు,వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వేసవిలో వచ్చే ఎసిడిటికి మందుల కన్నా ఇంటి చిట్కాలు చాల సమర్ధవంతంగా పనిచేస్తాయి.

 • తులసి ఆకులు

 • తులసి ఆకులను నమలవచ్చు. లేదా నీటిలో నాలుగు తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని కూడా త్రాగవచ్చు.

 • మజ్జిగ

 • మజ్జిగలో చిటికెడు ఉప్పు వేసుకొని త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

  Amazing Home Remedies For Acidity-Almonds Basil Leaves Coconut Water Garlic Home అలోవెరా బాదాం బేకింగ్ సోడా మజ్జిగ

  బాదాం

 • వెల్లుల్లి

 • Amazing Home Remedies For Acidity-Almonds Basil Leaves Coconut Water Garlic Home అలోవెరా బాదాం బేకింగ్ సోడా మజ్జిగ

  కొబ్బరి నీరు

 • Amazing Home Remedies For Acidity-Almonds Basil Leaves Coconut Water Garlic Home అలోవెరా బాదాం బేకింగ్ సోడా మజ్జిగ

  అలోవెరా (కలబంద)

 • అయితే కలబంద జ్యుస్ ను తాజాగా తీసుకోవాలి.

  బేకింగ్ సోడా

 • అల్లం

 • ఆ నీటిలో నిమ్మరసం కలిపి త్రాగాలి.