మట్టి కుండలో నీటిని త్రాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?  

ఇప్పుడు దాహంగా ఉందంటే ఫ్రిజ్‌లో నీటిని త్రాగుతున్నాం. ఒకప్పుడు అంటే మపూర్వికులు మట్టి కుండలో నీటిని త్రాగేవారు. అలాగే మట్టి పాత్రల్లో వంటలకూడా చేసుకొనేవారు..

మట్టి కుండలో నీటిని త్రాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?-

అందుకే వారు ఎటువంటి అనారోగ్యం లేకుండా హ్యాపీగజీవించేవారు. ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాలు చూసి మీరు కూడా తప్పకుండమట్టి కుండలోని నీటిని త్రాగటం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఆరోగ్ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మట్టి కుండలో నీటిని పోస్తే మట్టి కుండకు ఉన్న లక్షణాల కారణంగా నీటిలోనమలినాలను పీల్చుకొని నీరు స్వచ్ఛంగా మారుతుంది. అందువల్ల ఈ నీరఆరోగ్యానికి చాలా మంచిది.మట్టి కుండలో నీటిని పోయటం వలన దానిలోని ఔషధ గుణాలు ఆ నీటిలో కలుస్తాయిమన శరీరానికి అవసరమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఆ నీటిలో ఉండుట వలరోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వేసవిలో వేడి ఎక్కువగా ఉండుట వలన శరీరంలో ఆమ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందికుండలోని నీటిని త్రాగటం శరీరంలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది.మట్టి కుండలోని నీటిని త్రాగటం వలన మెటబాలిజం రేటు మెరుగుపడి జీవక్రియలసక్రమంగా జరిగి మలబద్దకం,అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలు తగ్గిపోతాయి.వడదెబ్బ తగిలిన వారికి మట్టి కుండలోని నీటిని ఇస్తే త్వరగా కోలుకుంటారుఅలాగే ఎండలో నుంచి వచ్చిన వారు కుండలోని నీటిలో ముఖాన్ని కడిగితఅలసట,ఎండ ప్రభావం తగ్గుతాయి.