గుమ్మడికాయ విత్తనాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?  

They do not like pumpkin curry. There are also seeds when pumpkin is cut. Many of them will eat and drink. Some people, however, sow those seeds. But if they are aware of their health benefits, they will not eat. Now let's learn about them.

In the pumpkin seeds, the arginine is rich in the presence of blood and the blood is freezing. It also protects the heart from getting fat in the blood. Nitric oxide in these seeds also increases the elasticity of blood vessels. The risk of heart disease decreases.

. Pumpkin seeds are rich in powerful antioxidants, vitamin E, phenolic compounds and zinc, which protects the tissues in the body. Also plays an important role in body nutrition and body buildup.

People who have diabetes are eating diabetes every day. Pumpkin seeds are rich in trigonoline, nicotinic acid and de-cairo-anisotal compounds that control blood sugar levels. Pumpkin seeds are good for reducing excess weight. Because of the high fiber content, these foods can be eaten by hunger. This can reduce overweight.

గుమ్మడికాయ కూర అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాగే గుమ్మడికాయ కోసినప్పుడవిత్తనాలు ఉంటాయి. వాటిని చాలా మంది తొక్క ఒలుచుకొని తింటూ ఉంటారు..

గుమ్మడికాయ విత్తనాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?-

అయితకొంతమంది ఆ విత్తనాలను పాడేస్తారు. అయితే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాగురించి తెలిస్తే పాడేయకుండా తింటారు. ఇప్పుడు వాటి గురించి వివరంగతెలుసుకుందాం.

గుమ్మడికాయ విత్తనాలలో అర్గినైన్ అనే సమ్మేళనం సమృద్ధిగా ఉండుట వలన రక్తగడ్డకట్టకుండా చూస్తుంది. అంతేకాక రక్తంలో కొవ్వు చేరకుండా గుండెనకాపాడుతుంది. అలాగే ఈ విత్తనాలలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాస్థితిస్థాపకతను పెంచుతుంది.

దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలతగ్గిపోతాయి.

గుమ్మడికాయ విత్తనాలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ ఇఫీనోలిక్ సమ్మేళనాలు, జింక్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో కణజాలాన్నరక్షిస్తాయి. అంతేకాక శరీర పోషణ మరియు శరీర నిర్మాణంలో కీలకమైన పాత్రనపోషిస్తాయి.

మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది..

గుమ్మడికావిత్తనాలలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనసమ్మేళనాలు సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి.

అధిక బరువును తగ్గించడంలోనూ గుమ్మడికాయ విత్తనాలు మేలు చేస్తాయి. ఫైబరఅధికంగా ఉండడం వల్ల ఈ విత్తనాలను తింటే ఆకలి అదుపులో ఉంటుంది.

దీని వల్అధిక బరువును తగ్గించుకోవచ్చు.

గుమ్మడికాయ విత్తనాలలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండువలన జీర్ణాశయంలో హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అలాగచర్మానికి,జుట్టు పోషణకు సహాయపడుతుంది.