కాప్సికమ్ తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు  

Capsicum is available in red, stale and green colors. This can be a part of our diet. Capsicum is often used in curries, palau and spices. In comparison, the use of Capsicum has increased in recent years. Now let's learn about the amazing benefits of Capsicum.

Capsicum is rich in vitamin C, A, B1, B2, B3, B5, B6, B 9, E, K. Dietary fiber, calcium, iron, manganese, phosphorus, potassium and zinc are rich in nutrients.

. Capsicum is effective in reducing pains due to excessive anti-inflammatory and analgesic properties. Especially those with arthritis.

Flavonoids in capsize help in improving the blood supply in the body. The oxygen to the cells in the organs of the organs is sufficient. It also plays a key role in strengthening the immune system. Capsicum is an excellent food for diabetic patients. Reduces blood sugar levels. As well as insulin produces more productive.

కాప్సికమ్ ఎరుపు,పడుపు,ఆకుపచ్చ రంగులలో దొరుకుతుంది. దీనిని మన ఆహారంలభాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాప్సికమ్ నకూరల్లోనూ,పలావ్,మసాలా కూరల్లోనూ ఎక్కువగా వాడతారు..

కాప్సికమ్ తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు-

ఇదివరకు మీద పోలిస్తకాప్సికమ్ వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడకాప్సికమ్ వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కాప్సికమ్ లో విటమిన్ సి, ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, ఇ, కెలతోపాటడైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

కాప్సికమ్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు అధికంగా ఉండుట వలవాపులు,నొప్పులు తగ్గించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగకీళ్లనొప్పులు ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.

క్యాప్సికంలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరచటంలసహాయపడి. ఆయా అవయవాల్లో ఉండే కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూస్తాయిఅంతేకాక రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయటంలో కీలకమైన పాత్రనపోషిస్తాయి..

కాప్సికమ్ అనేది మధుమేహ రోగులకు అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు.

రక్తంలచక్కర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యవిధంగా ప్రేరేపణ చేస్తుంది.

క్యాప్సికంలోని విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఆస్తమాను తగ్గించేందుకఉపయోగపడడంతోపాటు ఇవి దెబ్బ తిన్న మెదడు కణాలకు మరమ్మత్తులు చేస్తాయిఎముకలను దృఢంగా ఉంచుతాయి.