ఒక్క జ్యూస్ తో ఇన్నిరకాల రోగాలతో పోరాడవచ్చు  

Amazing Health Benefits Of Bitter Gourd And Onion Juice-

English Summary:Bitter gourd juice is contending with a innirakala diseases. But our Bam, tatayyo tinandra he is compelled Why? He told of the benefits of bitter gourd, however, say that it is very good for health.Ceppinattugane gourd is good for adults to pee.

Opposite the kakarakayaki including onions, juice and nectar for Sweetness combined with something you drink daily in the morning before brekphastuki ennorakala fight diseases.

* Drinking the juice can reduce cholesterol. Raktanalalloki involved in the control of blood cholesterol is to put the power of the Jews.

* Both the gourd, and the onions ..There are a good amount of yandiaksidents. This juice can reduce the blood sugar levels of diabetes can fight on.

* The juice for pregnant women, a tradition. It reduces the phitas abnarmalitis, will help the formation of cells in the stomach of the baby.

* Bitter gourd, onion, honey, according to research by a combination of an increase in immunity.

* In the antiseptic properties of the juice.Inflammation of the stomach of the victims, this mixture of relief. Asiditini also forfeits.

* The combination of the beauty of daily drinking also can keep up for a long time. For this purpose, available in jyus yantiaksidents, Vitamins help.

ఒక్క జ్యూస్ తో ఇన్నిరకాల రోగాలతో పోరాడవచ్చుకాకరకాయ చేదుగానే ఉంటుంది. కాని మన బామ్మో, తాతయ్యో తినండ్రా అంటూ ఎందుకు బలవంతపెడతారు? ఇందుకు అంటూ కాకరకాయ లాభాల్ని పూర్తిగా వివరించలేకపోయినా, అరోగ్యానికి చాలా మంచిది అని మాత్రం చెప్పగలరు. పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే కాకరకాయ ఒంటికి మేలు చేస్తుంది..

ఒక్క జ్యూస్ తో ఇన్నిరకాల రోగాలతో పోరాడవచ్చు-

ఈ కాకరకాయకి జోడిగా ఉల్లిగడ్డను చేర్చి, జ్యూస్ తయారు చేసి, దాంట్లో తియ్యదనం కోసం తేనెని కలిపి రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్టుకి ముందు తాగితే మీరు ఎన్నోరకాల రోగాలతో పోరాడవచ్చు.* ఈ జ్యూస్ తాగడం వలన కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. రక్తనాళాల్లోకి చేరి బ్లడ్ కోలెస్ట్రాల్ ని అదుపులో పెట్టే శక్తి ఈ జ్యూస్ కి ఉంది.

* ఇటు కాకరకాయలో, అటు ఉల్లిగడ్డలో . యాండిఆక్సిడెంట్స్ మంచి మోతాదులో దొరుకుతాయి.

ఈ జ్యూస్ వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోని, డయాబెటిస్ మీద పోరాటం చేయవచ్చు.* ఈ జ్యూస్ గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఫీటస్ అబ్నార్మలిటిస్ ను తగ్గించి, కడుపులో ఉన్న బిడ్డ కణాల ఏర్పాటుకి సహాయం చేస్తుంది.

* కాకరకాయ, ఉల్లిగడ్డ, తేనే మిశ్రమం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.* ఈ జ్యూస్ లో యాంటిసెప్టిక్ గుణాలు ఎక్కువ. కడుపులో మంట బాధిస్తే, ఈ మిశ్రమం ఉపశమనాన్ని అందిస్తుంది.

ఆసిడిటిని కూడా పోగొడుతుంది.* ఈ మిశ్రమం రోజూ తాగడం వలన అందాన్ని కూడా చాలాకాలం వరకు కాపాడుకోవచ్చు. ఇందుకోసం జ్యుస్ లో లభించే యాంటిఆక్సిడెంట్స్, విటమిన్స్ సహాయపడతాయి.