వేపాకుతో శరీరానికి ఇన్ని లాభాలున్నాయా !  

Amazing Health Benefits Of Neem-

English Summary:Since ancient medical system, until today maltispesaliti age, vepaku, vepacettuki the value has fallen. Vepacettulo that each stalk, shoot, gourd.. All human life, the land is usable.Given the nature of neem greater. Ayurveda cakrasanhitalo vepaki "lacking a placebo control" of the cuts.Due to the numerous advantages such as neem. Some of them now know.

* Vepakulo yantibyaktiriyal and yantiphangal properties. It protects the body from infection ennorakala.

* Margo joined the insulin as the body works. Blood Sugar Levels to bring under control.

* Vepaku chewing mouth also good for those who suffer from bad. Margo feel bitter, did tagavaccu juice mixed with honey.

* Cleanse the blood and blood-forming toxins, remove the neem. Ennorakala health problems, and we do not avoided.

* Vepaku can be pretty hair with a paste. As well as Teeth Whitening, niganigaladela change.

ప్రాచీన వైద్య విధానం నుంచి, నేటి మల్టిస్పెషాలిటి యుగం వరకు, వేపాకు, వేపచెట్టుకి ఉన్న విలువ పడిపోలేదు. వేపచెట్టులో ఉండే ప్రతీ కొమ్మ, రెమ్మ, కాయ . అన్ని మనిషి జీవితానికి, ఈ భూమికి ఉపయోగపడేవే. ప్రకృతి మనకిచ్చిన గొప్పవరం వేప. ఆయుర్వేదంలోని చక్రసంహితలో వేపకి “సర్వరోగ నివారిణి” అనే కితాబిచ్చారు. ఇలాంటి వేప వలన లెక్కలేనన్ని లాభాలున్నాయి...

వేపాకుతో శరీరానికి ఇన్ని లాభాలున్నాయా !-

వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.* వేపాకులో యాంటిబ్యాక్టిరియల్ మరియు యాంటిఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఎన్నోరకలా ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

* వేప శరీరంలోకి చేరాక ఇన్సులిన్ లా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులోకి తెస్తుంది.* నోటి దుర్వాసనతో బాధపడేవారు కూడా వేపాకు నమిలితే మంచిది.

చేదుగా అనిపిస్తే వేప, తేనె కలిపి జ్యూస్ చేసుకోని తాగవచ్చు.* రక్తంలో ఏర్పడే టాక్సిన్స్ ని తొలగించి రక్తాన్ని శుద్ధిచేస్తుంది వేప. దాంతో ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు మన జోలికి రావు.

* వేపాకు పేస్ట్‌ తో జుట్టుని అందంగా చేసుకోవచ్చు. అలాగే దంతాలను తెల్లగా, నిగనిగలాడేలా మార్చవచ్చు.* వేపాకు మొటిమల మీద చాలా బలంగా పనిచేస్తుంది.

మొటిమలను మోసుకొచ్చే ప్రొపియోనిబ్యాక్టిరియమ్ అక్నెస్ తో వేపాకు సమర్థవంతంగా పోరాడుతుంది.* వేపలో ఫైబర్ బాగా దొరుకుతుంది. ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

* డ్రై స్కిన్ ఉన్నవారు వేపాకు పేస్ట్ ని రోజూ ముఖానికి పెట్టుకుంటే, మంట, దురద వంటి సమస్యలు దరిచేరవు.* వేప అల్సర్స్ పై కూడా ప్రభావం చూపుతుంది.* వేపలో ఫాట్టి ఆసిడ్స్ ఎక్కువ.

మొటిమల వలన ఏర్పడిన మచ్చలు, గుంటలను పోగొట్టడానికి సహాయపడుతుంది వేపాకు.* డాండ్రఫ్, ఇర్రిటేషన్ . ఇలా కురులకి సంబంధించిన ఏ సమస్య వెంబడించినా, వేపను ఆశ్రయించవచ్చు.