వైర‌ల్ వీడియోః ఈయ‌న ఫొటోగ్ర‌ఫీని చూస్తే పొట్ట చెక్క‌ల‌వుతుందేమో..!

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెబుతారు.పెళ్లి వేడుకను జీవితంలో ఒకేసారి చేసుకుంటారు.

 Viral Video: If You Look At This Photography, Your Stomach Will Be Woody , Photo-TeluguStop.com

కొంత మంది రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకుంటారు కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు.కానీ మొదటి పెళ్లి చేసుకున్నంత ఘనంగా రెండో పెళ్లిని ఎవరు కూడా చేసుకోరు.

ఇలా జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే పెళ్లి కోసం చాలా కలలు కంటుంటారు.అనేక మంది తమ స్థోమతకు మించి పెళ్లి వేడుకను గ్రాండ్ గా జరుపుకుంటారు.

కొంత మందైతే ఏకంగా అప్పు చేసి మరీ పెళ్లి వేడుకలకు ఖర్చు చేస్తారు.తర్వాత జీవితంలో ఇబ్బందులు పడతారు.ఇలా పెళ్లి వేడుకల్లో ప్రస్తుతం ఫొటోలు, వీడియోలు తీసేవారు చేసే అతి మామూలుగా ఉండదు.వారి చేష్టలు చూసిన చాలా మందికి నవ్వు వస్తూ.

ఉంటుంది.కొంత మందికైతే వారిని కొడదామా అన్నట్లు కోపం కూడా వస్తుంది.

ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కానీ ఈ ఫొటోగ్రాఫర్లు చేసే అతి మాత్రం తగ్గదు.వారు చేసే చేష్టలు ఒక్కో సారి నూతన వధూ వరులకు కూడా చికాకు తెప్పిస్తాయి.

ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న పెళ్లి వీడియో గురించి తెలిస్తే.నవ్వకుండా ఉండలేరు.

అసలేం జరిగిందంటే.

ఫొటోల కోసమని వారు పెట్టమనే యాంగిల్స్ అన్నీ ఇన్నీ కావు.

కొంత మంది ఫొటోగ్రాఫర్లు సీరియస్ గా కష్టపడ్డ కొంత మంది మాత్రం అతి చేస్తుంటారు.తద్వారా తిట్లు తింటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఫొటోలు తీసే వ్యక్తి అసలు మనకు కనపడకుండా ఉంటాడు.అతడు తన క్రియేటివిటీకి పని చెప్పి వివిధ యాంగిళ్లలో ఫొటోలు తీసే పనిలో బిజీగా ఉంటాడు.

అసలు మనకు కనబడకుండా తన పనిలో మునిగిపోయిన కెమెరామెన్ ను కనిపెట్టండి చూద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube