చర్మ సంరక్షణలో టమోటా ఎంత సహాయపడుతుందో తెలుసా  

Amazing Benefits Of Tomatoes For Skin-

టమోటా ఆరోగ్యానికే కాదు చర్మ సరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది. టమోటాలచర్మానికి సంబంధించి అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆల్ఫా-బీటా కెరోటిన్లుయూటిన్ మరియు లైకోపీన్ వంటి ప్రధాన కేరోటినాయిడ్స్ ఉండుట వలన చర్సంరక్షణలో సహాయపడుతుంది..

చర్మ సంరక్షణలో టమోటా ఎంత సహాయపడుతుందో తెలుసా-Amazing Benefits Of Tomatoes For Skin

టమోటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటఆక్సిడెంట్స్ ఉండుట వలన UV-A ఎక్స్పోజర్ల నుంచి చర్మంకు కలిగే నష్టాన్నతగ్గిస్తుంది.

టమోటా మీ ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ని సులభంగా తొలగిస్తుంది. బ్లాకహెడ్స్ ఉన్న ప్రాంతంలో టమోటా ముక్కతో రుద్ది పది నిమిషాల తర్వాత చల్లననీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటబ్లాక్ హెడ్స్ సమస్య త్వరగా తగ్గిపోతుంది.

ఎండలో తిరగటం వలన ముఖం కాస్త నల్లగా,మురికిగా మారుతుంది. ఈ సమస్య నుండబయట పడాలంటే ముఖానికి టమోటా గుజ్జు రాసి పావుగంట తర్వాత సారణమైన నీటితశుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఎండలోకి వెళ్లి వచ్చిన ప్రతిసారి చేస్తఉంటే ముఖం మీద సన్ తాన్ ఉండదు..

ముఖం మురికి లేకుండా కాంతివంతంగా ఉంటుంది.

టమోటా మొటిమలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. టమోటాలో ఉండమిటమిన్ ఏ, సి, కె మరియు ఆమ్లధర్మ లక్షణాలు మీ ముఖంపై ఉన్న మొటిమలనతొలగించడంలో సహాయపడుతాయి. ముఖానికి టమోటా గుజ్జు రాసి పావుగంట తర్వాసారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తఉంటె మంచి ఫలితం ఉంటుంది.