చర్మం కోసం స్వీట్ కార్న్ లో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు  

Amazing Benefits And Uses Of Sweet Corn For Skin-sweet Corn For Skin

మొక్కజొన్నలో మానవ శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. అనేక అంతర్గవ్యవస్థల పనితీరు సాఫీగా జరగటానికి, మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలననిరోధించటానికి సహాయపడుతుంది. అంతేకాక మధుమేహ రోగులకు మొక్కజొన్న ఒక వరఅని చెప్పవచ్చు..

చర్మం కోసం స్వీట్ కార్న్ లో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు-Amazing Benefits And Uses Of Sweet Corn For Skin

దీనిలో ఫైబర్, విటమిన్ సి సమృద్దిగా ఉండి, సంతృప్కొవ్వు, సోడియం లేదా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.స్వీట్ కార్న్ : చర్మ ప్రయోజనాలు1. వృద్దాప్యాన్ని ఆలస్యం చేస్తుందమన ముఖం యవన్నంగా మరియు యవ్వన లుక్ తో ఉండాలంటే తప్పనిసరిగా మొక్కజొన్తినాలి. మొక్కజొన్నలో యాంటాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వృద్ధాప్ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.

2. చర్మ నిర్మాణాన్ని పెంచుతుందిమొక్కజొన్న నూనెతో రెగ్యులర్ గా చర్మానికి మసాజ్ చేస్తే చర్మం వృద్ది చెందుతుంది.3. సెల్ జనరేషన్ ప్రక్రియను పెంచుతుందిస్వీట్ కార్న్ లో ఫోలేట్ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన సెల్ జనరేషనప్రక్రియను పెంచటంలో సహాయపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీల కోసం కూడా చాలప్రయోజనకరంగా ఉంటుంది.

4. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుందిస్వీట్ కార్న్ లో ఖనిజాలు మరియు విటమిన్స్ ఉండుట వలన చర్మాన్నప్రకాశవంతంగా ఉంచుతుంది. అలాగే మంచి కంటి చూపుకు కూడా సహాయపడుతుంది.5. మొటిమల మచ్చలను తొలగిస్తుందిదీనిలో విటమిన్ E కంటెంట్ అధికంగా ఉంటుంది.

మొక్కజొన్నతో రూపొందించిపేస్ట్ ని మొటిమల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే మచ్చలు తగ్గిపోతాయి.