ముఖం మీద మలినాలను తొలగించటానికి... సముద్ర ఉప్పు  

Amazing Beauty Benefits Of Sea Salt-health Tips In Telugu,sea Salt,telugu Health Tips

ముఖం మీద మలినాలు,దుమ్ము,ధూళి తొలగించటానికి సముద్ర ఉప్పు అద్భుతంగపనిచేస్తుంది. ముఖం మీద మలినాలను తొలగించటానికి బయట మార్కెట్ లో దొరికక్రీమ్స్,లోషన్స్ ఉపయోగించటానికి బదులు సముద్ర ఉప్పును ఉపయోగిస్తఅద్భుతాన్ని చూడవచ్చు. సముద్ర ఉప్పు అన్ని సూపర్ మార్కెట్ లలోనదొరుకుతుంది..

ముఖం మీద మలినాలను తొలగించటానికి... సముద్ర ఉప్పు-Amazing Beauty Benefits Of Sea Salt

అయితే సముద్ర ఉప్పును ఎలా వాడితే మలినాలు తొలగిపోతాయచూద్దాం. ఒక గ్లాస్ నీటిలో అరస్పూన్ సముద్ర ఉప్పు వేసి బాగా కలిపముఖాన్ని కడిగి పది నిముషాలు అలానే వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితశుభ్రం చేసుకోవాలి.

ఒక విటమిన్ E క్యాప్సిల్ ఆయిల్ లో చిటికెడు సముద్ర ఉప్పు వేసి బాగా కలిపముఖానికి రాసి సున్నితంగా 5 నిముషాలు మసాజ్ చేయాలి. పదిహేను నిముషాతర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెండు స్పూన్ల తేనెలో అరస్పూన్ సముద్ర ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితశుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖంపై మలినాలు తొలగిపోయకాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూన్ బాదం నూనెలో అరస్పూన్ ఓట్ మీల్ పొడి,చిటికెడు సముద్ర ఉప్పకలిపి ముఖానికి అపట్టించి 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రచేసుకోవాలి. ఈ విధంగా బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేసుకుంటే మంచి ఫలితకనపడుతుంది.