బిగ్ బాస్ హౌస్ నుంచి అమర్ ఎలిమినేట్ కానున్నారా.. ఈ ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదంటూ?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షోలో ఉండే ట్విస్టులు మామూలు ట్విస్టులు కాదనే సంగతి తెలిసిందే.అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్స్ ఓటింగ్ ద్వారా జరగవని చాలామంది ఫీలవుతారు.

 Amardeep Elimnated From Bigg Boss House Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అందుకు సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చాలామంది భావిస్తారు.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి అమర్ ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

వచ్చే వారం మధ్యలో అమర్ ను ఎలిమినేట్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం అమర్ దీప్ టాప్3 లో ఉన్నారు.

శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లలో ఎవరో ఒకరు విజేతగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ప్రశ్నకు సమాధానంగా వేర్వేరు పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయినా వచ్చే వారం మధ్యలో అమర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

Telugu Amar Deep, Bigg Boss, Bigg Boss Show-Movie

అమర్ దీప్ చేస్తున్న చిన్నచిన్న తప్పులు అతనికి మైనస్ అవుతున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ షో ద్వారా అమర్ దీప్ కు భారీ స్థాయిలో పారితోషికం దక్కిందని తెలుస్తోంది.నాగ్ హోస్టింగ్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

నాగార్జునకు బిగ్ బాస్ షోకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కిందని తెలుస్తోంది.బిగ్ బాస్ షో తెలుగు హిస్టరీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదేనని సమాచారం.

బిగ్ బాస్ షో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.బిగ్ బాస్ షో ద్వారా నాగ్ రేంజ్ సైతం పెరిగింది.నా సామిరంగ సినిమాతో నాగ్ హీరోగా కూడా సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అమిగోస్ సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్న అషికా రంగనాథ్ నా సామిరంగ సినిమాలో వరలక్ష్మి పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube