అమర్ అక్బర్ ఆంటోనీ టీజర్ టాక్ !     2018-10-29   17:30:23  IST  Sai Mallula

మహరాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్, అక్బర్, ఆంటొని’. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. 56 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్.. ‘‘మనకు నిజమైన ఆపదొచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం’’. అనే డైలాగ్ తో ప్రారంభమై ఆకట్టుకుంటోంది.

Amar Akbhar Anthoni Treejar Talk-

Amar Akbhar Anthoni Treejar Talk

ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి అని విలన్‌ చెప్పే మాటలు.. మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉండే బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్‌. ఇలియానా అందాలు కూడా మరో ఆకర్షణ అయ్యేలా ఉన్నాయి. ఈ టీజర్‌ ఈ సినిమా మీద అంచనాలను పెంచుతోంది.