రకుల్ పరువు తీసిన సోదరుడు.. ఆ వీడియోతో సీక్రెట్ లీక్..?

స్టార్ హీరోయిన్ రకుల్ లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు.పదేళ్ల నుంచి వరుస సినిమాలతో బిజీ అవుతున్న రకుల్ కు లాక్ డౌన్ వల్ల విశ్రాంతి దొరికింది.

 Aman Preet Shares Rakul Preet Cooking Video-TeluguStop.com

సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉండే రకుల్ సోదరుడు అమన్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా అమన్ రకుల్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేశారు.

సాధారణంగా స్టార్ హీరోయిన్లు అంటే వంటగదికి దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే రకుల్ మాత్రం వంటింట్లోకి దూరడంతో పాటు వంట ప్రయోగాలు చేశారు.రకుల్ ఒక వంటకాన్ని సిద్ధం చేయగా ఆ వంటకం పూర్తిగా మాడిపోవడం గమనార్హం.అయితే రకుల్ మాత్రం మాడిపోయిన వంటను కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు.రకుల్ ఆ వంటకానికి ప్యాన్ కేక్ అని పేరు పెట్టడం గమనార్హం.

 Aman Preet Shares Rakul Preet Cooking Video-రకుల్ పరువు తీసిన సోదరుడు.. ఆ వీడియోతో సీక్రెట్ లీక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రకుల్ తమ్ముడు అమన్ మాత్రం అక్క చేసిన వంటకాన్ని తినడానికి ఆసక్తి చూపించలేదు.

రకుల్ తయారు చేసిన ప్యాన్ కేక్ ను తాను తిననని అమన్ చెప్పుకొచ్చారు.అమన్ సోషల్ మీడియాలో రకుల్ వంటకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

రకుల్ ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఇతర ఇండస్ట్రీల సినిమాలతో బిజీగా ఉన్నారు.

అమన్ సైతం తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.రకుల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోగా అమన్ కూడా నటుడిగా గుర్తింపును సంపాదించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.రకుల్ వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Cooking Video #Pan Cake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు