కాకినాడ అపోలో హాస్పిటల్ లో వైద్యం పొందుతున్న శేషగిరిరావును పరామర్శించిన అమలాపురం పార్లమెంట్ టిడిపి కోఆర్డినేటర్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ,వరుపుల రాజా.
బండారు సత్యనారాయణ మూర్తి,టీడీపీ నేత కామెంట్స్ హత్యరాజకీయలకు తెరలేపింది వైసీపీ పార్టీ.ఒకప్పుడు పులివెందుల్లో హత్యరాజకీయలు చేసిన వాడు ముఖ్యమంత్రి అయితే.
ఇదే పరిస్థితి.
మంత్రి దాడిశెట్టి రాజా మందుతాగి ప్రెస్ మీట్ నిర్వహించారు.
వైసిపి నాయకులు మందు తాగి విచ్చలవిడిగా రౌడీయిజం చేస్తున్నారు.మంత్రులు దిగజారిపోయి మాట్లాడటం దురదృష్టకరం.
దుర్మార్గపు పాలన జగన్మోహన్ రెడ్డి పాలన.