భర్తతో విడిపోవడానిక అతడు కారణమే కాదంటున్న ఆమె  

Amala Paul Rejects Rumours On Dhanush For Divorce - Telugu Al Vijay, Amala Paul, Dhanush, Divorce, Movie News

తమిళ బ్యూటీ అమలా పాల్ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను గతంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో అమలా పాల్ తన భర్తతో విడాకులు తీసుకుంది.

Amala Paul Rejects Rumours On Dhanush For Divorce - Telugu Al Vijay Movie News

కాగా కోలీవుడ్‌లో అమలా పాల్ విడాకుల విషయం అనేక పుకార్లకు తెర లేపింది.

రీసెంట్‌గా అమలా పాల్ విడాకులకు అసలు కారణం మరో హీరో ధనుష్ అని కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి.

ఈ వార్త గురించి తెలుసుకున్న అమలా పాల్ ఆశ్చర్యానికి గురైంది.దీంతో ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.ధనుష్ తనకు కేవలం ఓ మంచి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది.తన విడాకులకు ధనుష్ ఏమాత్రం కారణం కాదని అమలా తేల్చి చెప్పింది.

ఇలా తన భర్తతో విడాకులకు ధనుష్ కారణం అని మీడియాలో వార్తలు రావడం నిజంగా బాధాకరమని ఆమె ఫీలవుతోంది.ఇక సినిమాల పరంగా ఆమె వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది.

తాజా వార్తలు

Amala Paul Rejects Rumours On Dhanush For Divorce-amala Paul,dhanush,divorce,movie News Related....