స్టార్ హీరోయిన్ అమలా పాల్ చీర ఖరీదు అన్ని వేలా?

కేరళలో జన్మించినా తెలుగు, తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో అమలా పాల్ గుర్తింపును సంపాదించుకున్నారు.కొచ్చిలో చదువు పూర్తి చేసిన అమలా పాల్ ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

 Amala Paul  Pink Saree Cost Goes Viral In Social Media Details, Amalapal, Heroin-TeluguStop.com

అయితే పలు కారణాల వల్ల ఈ జంట విడిపోయారు.తెలుగులో అమలాపాల్ మెగా హీరోలకు జోడీగా నటించారు.

నాయక్ సినిమాలో అమలా పాల్ సెకండ్ హీరోయిన్ గా నటించగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించారు.

నాయక్ సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా అమలా పాల్ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదు.

ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఈ హీరోయిన్ పాత్ర తేలిపోయింది.హీరోయిన్ అమలా పాల్ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారు.

అమలా పాల్ చీర ధరించిన ఒక ఫోటో వైరల్ అవుతుండగా ఈ చీర ఖరీదు ఏకంగా 46000 రూపాయలు అని సమాచారం.సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ రోల్స్ లో కంటే అభినయ ప్రధాన పాత్రల్లో అమలా పాల్ ఎక్కువగా నటిస్తున్నారు.

చీరలో ఈ బ్యూటీ మెరిసిపోతున్నారు.స్టైలిష్ గా ఉండటంతో పాటు కంఫర్ట్ గా ఉండే దుస్తులకు అమలా పాల్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

Telugu Amala Pal, Amala Pal Cost, Amala Paul, Amalapal, Alvijay, Cost-Movie

ఈ స్టార్ హీరోయిన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో స్కిన్ కలర్ విషయంలో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో తాను బాధ పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.అమలా పాల్ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేవు.

Telugu Amala Pal, Amala Pal Cost, Amala Paul, Amalapal, Alvijay, Cost-Movie

ఆమె సినిమాలో అమలా పాల్ ప్రయోగాత్మక పాత్రలో నటించగా ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.అమలా పాల్ రెండో పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అయినా ఆ వార్తలు ఫేక్ అని తేలిపోయింది.భవిష్యత్తులో కూడా ఈ బ్యూటీ రెండో పెళ్లి చేసుకునే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube