చీరలో అల్లు స్నేహరెడ్డి గ్లామర్ షో.. మీ ముక్కు సరిగ్గా లేదంటూ నెటిజన్స్ ట్రోల్స్?

ఈ మధ్య అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఓ రేంజ్ లో తన అందాలను ఆరబోస్తుంది.స్టార్ హీరో భార్య నై కూడా ఈ మాత్రం ఉండకుంటే ఎలా అన్నట్లుగా స్టార్ హీరోయిన్ల మాదిరిగా తయారవుతూ బాగా రచ్చ చేస్తుంది.

 Allu Sneha Reddys Glamor Show In Saree Are Netizens Trolling You Saying Your Nos-TeluguStop.com

అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాకు చెందిన స్నేహ రెడ్డిని తమ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నాడు.ఇక వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

ఇక అల్లు అర్జున్ తన పెళ్లి తర్వాత కూడా తన భార్య సపోర్ట్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.ఒకవైపు సినిమాలు చూసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీని కూడా బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అల్లు అర్జున్.

ఇక ఆయన భార్య స్నేహారెడ్డిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఆమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఏ స్టార్ హీరోయిన్ సొంతం చేసుకొని క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా స్నేహ రెడ్డి సొంతం చేసుకుంది.

అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.తన ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ ఫోటోలను, వాళ్ళతో సందడి చేసిన వీడియోలను పంచుకొని అందరి దృష్టిలో పడుతుంది.

ఈ మధ్య స్నేహ రెడ్డి అందం విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదు.బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంటుంది.

అంతేకాకుండా పలు మోడరన్ డ్రెస్సులు వేసుకొని  ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంది.

ఇక ఈమధ్య ఈమె తరచుగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలలో పెట్టడంతో ఈమె సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉందేమో అని అందరూ అనుకున్నారు.పైగా ఈమెకు పుష్ప 2లో ఓ పాత్రలో అవకాశం వచ్చిందని కూడా తెలిసింది.కానీ అదంతా ఫేక్ అని తెలిసింది.

ఈ మధ్య మాత్రం ఎందుకోసమో తెలియదు కానీ బాగా రెడీ అవుతూ ఫోటోలను షేర్ చేస్తుంది.అయితే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించగా వాటిని కూడా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది.

అందులో తను చీర కట్టులో గ్లామర్ లుక్ లో కనిపించింది.అయితే ఆ ఫోటోలను చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ లైక్స్ కొడుతున్నారు.

మరి కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు.అయితే ఓ నెటిజన్ మాత్రం.

మీ ముక్కు సరిగ్గా లేదు అంటూ ట్రోల్ చేశారు.నిజానికి ఆ ఫోటోలో తనను బాగా గమనించినట్లయితే ఆ ముక్కు నిజంగానే సరిగ్గా లేదన్నట్లుగా అనిపించింది.

ఇక ఆ ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube