అందరినీ ఫిదా చేసిన అల్లు స్నేహరెడ్డి ఐడియా.. ఏంటంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.ఆయన తన సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో తన కుటుంబం కూడా అంటే ప్రాధాన్యం ఇస్తాడు.

 Allu Sneha Reddy Shares Pics Showing The Journey With Allu Arjun With Her Ideas-TeluguStop.com

అక్కడ సినిమాలతో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తో సరిసమానంగా బాధ్యతలు వహిస్తాడు.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అల్లు ఫ్యామిలీ ఎంత ఆక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి చేసే సందడి లను తన భార్య స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.టాలీవుడ్ సినీ పరిశ్రమలో మహేష్ బాబు కుటుంబం తర్వాత అల్లు అర్జున్ కుటుంబమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

 Allu Sneha Reddy Shares Pics Showing The Journey With Allu Arjun With Her Ideas-అందరినీ ఫిదా చేసిన అల్లు స్నేహరెడ్డి ఐడియా.. ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ మధ్య స్నేహ రెడ్డి కూడా బాగా ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.

మొత్తానికి స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో బాగా బిజీగా మారింది.ఇటీవలే మాల్దీవుల కి వెళ్ళిన ఈ ఫ్యామిలీ ఎంత సందడి చేసిందో తెలిసిందే.అక్కడ వాళ్ళు చేసిన సందడి లను స్నేహ రెడ్డి పెంచుకోవడమే కాకుండా.

మొత్తానికి తన డ్రెస్సింగ్ స్టైల్ ను మార్చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.ఇదిలా ఉంటే తాజాగా స్నేహా రెడ్డి తన ఐడియా తో చేసిన ఫోటో షూట్ ను అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇంతకీ ఆ ఫోటో లో ఏముందంటే అల్లు అర్జున్, స్నేహా కలిసి ఓ స్కూటీపై తమ స్టార్టింగ్ జర్నీ నుండి తమకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు ఆ స్కూటీ పై జర్నీ చేస్తున్నట్టు అంతేకాకుండా అందులో అల్లు అర్జున్ స్కూటీ వెనుక భాగంలో ఎగురుతున్నట్టు ప్లాన్ చేసింది స్నేహ రెడ్డి.ఈ ఫోటోలు స్నేహా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

#Instagram #Social Media #Allu Arjun #AlluArjun #Sneha Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు