ఈసారి కొడతానంటున్న అల్లు హీరో  

Allu Sirish Tollywood Chiranjeevi Kalyan Dev Rakesh Shashi Vijetha - Telugu Abcd, Allu Aravind, Allu Sirish, Telugu Movie News

అల్లు ఫ్యామిలీ

నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన

అల్లు శిరీష్

గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక అల్లాడుతున్నాడు.శిరీష్ చేసిన లాస్ట్ మూవీ ఏబీసీడీ యావరేజ్ హిట్‌గా నిలవగా ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

 Allu Sirish Tollywood Chiranjeevi Kalyan Dev Rakesh Shashi Vijetha

దీంతో అల్లు శిరీష్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా అనే సందేహం ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.

అయితే తాజాగా

సోషల్ మీడియా

లో ఇదే విషయంపై ఓ అభిమాని శిరీష్‌ను తన నెక్ట్స్ మూవీ గురించి అడిగాడు.

ఈసారి కొడతానంటున్న అల్లు హీరో-Gossips-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో తన నెక్ట్స్ మూవీ గురించి శిరీష్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.తన నెక్ట్స్ మూవీ పూర్తి ఎంటర్‌టైనర్‌గా రానుందని, త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని

అల్లు హీరో

తెలిపాడు.

కాగా

మెగాస్టార్ చిరంజీవి

కళ్యాణ్ దేవ్

నటించిన విజేత చిత్రాన్ని రూపొందించిన

రాకేష్ శశి

డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నట్లు, ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాలనుకున్న సమయంలో

కరోనా వైరస్

కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిందని శిరీష్ తెలిపాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు