అల్లు శిరీష్ ప్రేమ కాదంట.. పోస్టర్స్ చెబుతున్న స్టోరీ.. హగ్గులు.. ముద్దులు.. ఈతరం ప్రేమకథలా..!

అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ కెరియర్ లో సరైన హిట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు.తీసిన ఐదు సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డ శిరీష్ ఇక మీదట పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది.

 Allu Sirish Prema Kadanta Movie Posters Telling Story-TeluguStop.com

లేటెస్ట్ గా అల్లు శిరీష్ చేస్తున్న సినిమా ప్రేమ కాదంట.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తుంది.సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాను డైరెక్ట్ చేశాడు రాకేష్ శశి ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు అయితే అల్లు శిరీష్ తో డైరక్టర్ ఈసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ప్రేమ కాదంట సినిమా పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమా కథ చెప్పకనే చెబుతున్నట్టు ఉంది.హీరో హీరోయిన్ రొమాన్స్ లో మునిగిపోతున్నారు.రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్ని అలానే ఉన్నాయి.సో ఈతరం లవ్ స్టోరీగా ఐలవ్యూ అని చెప్పుకోవడం.

 Allu Sirish Prema Kadanta Movie Posters Telling Story-అల్లు శిరీష్ ప్రేమ కాదంట.. పోస్టర్స్ చెబుతున్న స్టోరీ.. హగ్గులు.. ముద్దులు.. ఈతరం ప్రేమకథలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముద్దులు.హగ్గులు కానిచ్చే కథాంశంతో ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక పోస్టర్స్ తో అల్లు శిరీష్ ఏ సినిమాక్ రాని బజ్ ఈ సినిమాకు వచ్చింది.కెరియర్ దాదాపు ముగిసింది అనుకున్న మళయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ ఈ సినిమా కోసం బాగా ఓపెన్ అయినట్టు అర్ధమవుతుంది.

మరి అల్లు శిరీష్ ఈ ప్రయత్నం అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

#AlluSirish #PremaKadanta #AlluSirish #Anu Emmanuel #PremaKadanta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు