ఫ్లాప్ హీరో రిజెక్ట్ చేసిన సినిమాను పట్టుకొస్తున్న మహేష్..?  

Allu Sirish Mahesh Babu Sarkaru Vaari Paata - Telugu Allu Sirish, Mahesh Babu, Parasuram, Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమాను ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రీలుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే క్రియేట్ అయ్యాయి.

 Allu Sirish Mahesh Babu Sarkaru Vaari Paata

ఇక ఈ సినిమాను గీతాగోవిందం ఫేం డైరెక్టర్ పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో తొలుత ఈ సినిమాపై పలు అనుమానాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా ప్రీలుక్ రిలీజ్ తరువాత ఆ అనుమానాలు తొలగిపోయాయి.

మహేష్‌ను అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ప్రీలుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.కాగా ఈ సినిమాను తొలుత మహేష్ కాకుండో ఓ ఫ్లాప్ హీరో వద్దకు తీసుకెళ్లగా అతడు ఈ సబ్జెక్టుకు నో చెప్పనట్లు తెలుస్తోంది.

ఫ్లాప్ హీరో రిజెక్ట్ చేసిన సినిమాను పట్టుకొస్తున్న మహేష్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో పరశురామ్ ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమాను మెగా హీరో అల్లు శిరీష్‌తో తెరకెక్కించాడు.ఆ సమయంలో పరశురామ్ రెండు సబ్జెక్టులను వినిపించగా, అందులో ఒకటే ఈ సర్కారు వారి పాట కథ అని తెలుస్తోంది.

కానీ ఈ కథ శిరీష్‌కు నచ్చలేదట.దీంతో శ్రీరస్తు శుభమస్తు సినిమాను అతడు ఓకే చేశాడట.

అయితే శిరీష్ రిజెక్ట్ చేసిన కథను మహేష్ ఎలా ఓకే చేశాడా అంటూ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు.ఏదేమైనా ఇలాంటి కథను మహేష్ ఓకే చేశాడటంతో ఇందులో ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉందని తెలుస్తోంది.

మరి మహేష్ అంత కాన్ఫిడెంట్‌గా ఈ సినిమాను ఓకే చేశాడంటే ఇందులో ప్రేక్షకులను మెప్పించే అంశం ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Sirish Mahesh Babu Sarkaru Vaari Paata Related Telugu News,Photos/Pics,Images..

footer-test